Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viralf9346cac-ad80-4969-bb7e-e33073501b0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viralf9346cac-ad80-4969-bb7e-e33073501b0e-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో అతడు ఎంత యాక్టివ్ ఉంటాడో అన్న విషయం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ తెలుసు. ఏకంగా 100 రెడ్ బుల్స్ ఒకేసారి తాగేసాడేమో అనేంత ఎనర్జీ అటు కోహ్లీలో కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే క్యాచ్ పట్టిన.. బౌలర్ వికెట్ తీసినా.. ఎగిరి గంతేస్తూ ఉంటాడు. కోహ్లీ చేసుకునే సంబరాలు ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇవే అభిమానులను తెగ ఉత్సాహపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. అదే సమయంలో ఇక తన పట్లViral{#}France;Gautam Gambhir;Dookudu;Athadu;Red;Lucknow;Cricket;VIRAT KOHLI;Houseకోహ్లీ మామూలోడు కాదు.. గట్టిగానే దింపేసాడుగా?కోహ్లీ మామూలోడు కాదు.. గట్టిగానే దింపేసాడుగా?Viral{#}France;Gautam Gambhir;Dookudu;Athadu;Red;Lucknow;Cricket;VIRAT KOHLI;HouseTue, 02 May 2023 07:50:00 GMTటీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో అతడు ఎంత యాక్టివ్ ఉంటాడో అన్న విషయం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ తెలుసు. ఏకంగా 100 రెడ్ బుల్స్ ఒకేసారి తాగేసాడేమో అనేంత ఎనర్జీ అటు కోహ్లీలో కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే క్యాచ్ పట్టిన.. బౌలర్ వికెట్ తీసినా.. ఎగిరి గంతేస్తూ ఉంటాడు. కోహ్లీ చేసుకునే సంబరాలు ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇవే అభిమానులను తెగ ఉత్సాహపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి.



 అదే సమయంలో ఇక తన పట్ల ఎవరైనా ప్రత్యర్ధులు కాస్త దురుసుగా ప్రవర్తించారు అంటే చాలు విరాట్ కోహ్లీ వాళ్ళకి బుద్ధి చెప్పి అదే రీతిలో సమాధానం చెబుతూ ఉంటాడు. ఇలా విరాట్ కోహ్లీ ప్రత్యర్థులకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవలే మరోసారి విరాట్ కోహ్లీ ఇలాంటి దూకుడు చూపించి ఏకంగా ఒక సీనియర్ క్రికెటర్ తో గొడవకు దిగాడు. ఇదే సీజన్లో గత నెలలో  లక్నో, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.  ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగింది అని చెప్పాలి.



 అయితే ఆర్సిబి టీంకు హోమ్ గ్రౌండ్ కావడంతో ఇక బెంగళూరుకు మద్దతు పలికేందు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే ఆఖరి బంతి వరకు ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్లో లక్నో ఒక్క పరుగుతో గెలవడంతో.. ఆ జట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ కవ్వింపు  చర్యలకు దిగాడు. ఆర్సిబి అభిమానుల వైపు చూస్తూ గమ్మునుండాలి అంటూ సైగ  చేశాడు.  అయితే అప్పట్లో ఈ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇటీవలే లక్నో, బెంగలూరు జట్ల మధ్య   లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఒక క్యాష్ ను అందుకున్న కోహ్లీ గంభీర్ లాగానే ష్.. గప్ చుప్ అంటూ ప్రేక్షకుల వైపుకు చూస్తూ  గౌతమ్ గంభీర్ కి కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఇద్దరు ఫోటోలు పక్కన పెట్టి ఫ్రాన్స్ షేర్ చేస్తున్నారు. మ్యాచ్ తర్వాత కోహ్లీకి గంభీర్ కి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.
">



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు, పవన్ అనుకుంటే వైసీపీ ఓడిపోతుందా ?

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>