MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood331e93bd-6fd3-44af-86c4-d5752d87fd7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood331e93bd-6fd3-44af-86c4-d5752d87fd7d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. పాపం సమంతా తెలియచేసిందో తెలిసిందో తెలియదు గానీ సమంత ఇటీవల చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. దీంతో సమంతకు బాడ్ రిమార్క్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదలైన శాకంతలం సినిమా ఎలాంటి డిజాస్టర్ ను ఇచ్చిందో మనందరికీ తెలిసిందే. కనీసం పెట్టిన దానికి సగం కూడా రాకుండా ఎంతో నెగెటివిటీని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా అనంతరం సమంత ప్రస్తుతం సిటాడిల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. tollywood{#}Samantha;Heroine;media;Cinemaసమంత అసలు క్యారెక్టర్ తెలిస్తే షాక్ అవుతారు..!?సమంత అసలు క్యారెక్టర్ తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Samantha;Heroine;media;CinemaTue, 02 May 2023 20:15:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. పాపం సమంతా తెలియచేసిందో తెలిసిందో తెలియదు గానీ సమంత ఇటీవల చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. దీంతో సమంతకు బాడ్ రిమార్క్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదలైన శాకంతలం సినిమా ఎలాంటి డిజాస్టర్ ను ఇచ్చిందో మనందరికీ తెలిసిందే. కనీసం పెట్టిన దానికి సగం కూడా రాకుండా ఎంతో నెగెటివిటీని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా అనంతరం సమంత ప్రస్తుతం సిటాడిల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్లో పాల్గొంటుంది సమంత. వాటికి సంబంధించిన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. అయితే తాజాగా సమంత తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఆ ఫోటో నీ ట్రోల్స్ చేస్తున్నారు చాలామంది .ఇకపోతే ఈ వెబ్ సిరీస్ లో సమంత ఎంత కష్టమైన స్టన్స్ చేసిందో తెలిసింది. అయితే అంత కష్టమైనా స్టన్స్ చేస్తున్న క్రమంలో సమంతకి బాడీపెయిన్స్ వస్తున్నాయట. ఇందుకుగాను రిలాక్సేషన్ కోసం సమంత ఐస్ క్యూబ్స్ బాత్ చేస్తోందట. కాగా వాటికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తుంది.

ఇది టార్చర్ టైం అంటూ ఆ ఫోటోకి ఒక క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో చాలామంది ఆకతాయిలు ఇక నీ పప్పులు మా దగ్గర ఉడకవు.. ప్రతిసారి సినిమా షూట్ అప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసమే ఇలాంటి హంగామా చేస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటావు.. తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోతావు.. అంటూ రకరకాల కామెంట్లను చేస్తున్నారు. శాకుంతలం సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నుండి అసలు ఆ సినిమా కోసం నువ్వు పట్టించుకోవడం లేదు.. అంటూ సమంత ఫైర్ అవుతున్నారు .అంతేకాదు మరికొందరు మమ్మల్ని వెర్రి పుష్పాలను చేస్తున్నావ్.. అంటూ సమంత పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైం వచ్చినప్పుడు ఏదో ఒక హంగామా చేసి క్రేజ్ సంపాదించుకుంటున్నావని దాని తర్వాత మళ్లీ మొదటికి వస్తున్నావు అని. సిటాడల్ వెబ్ సిరీస్ విషయంలో కూడా అదే తప్పు చేస్తున్నావ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..!!



RRR Telugu Movie Review Rating

పెళ్లికి ముందు ఆ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిన కాజల్..!?

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>