Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/wedding-video-viral-in-social-media-ac2d9a31-4bfc-464e-a965-2a23904cca6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/wedding-video-viral-in-social-media-ac2d9a31-4bfc-464e-a965-2a23904cca6f-415x250-IndiaHerald.jpgపెళ్లంటేనే సందడి. తెలిసి తెలియని బంధుమిత్రులందరూ వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక బంధువులు స్నేహితులతో పెళ్లి మండపం మొత్తం ఎంతో సందడిగా నెలకొంటుంది. భాజా భజంత్రీల వాయిద్యాల మధ్య ఇక యువతి యువకులు దాంపత్య బంధం లోకి అడుగుపెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా జరుపుకోవాలని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక యువకుడు ఇలాగే అనుకున్నాడు. ఇక అందరూ తమ పెళ్ళికి ఎంతో గ్రాండ్ గా కనిపించే పెళ్లి బట్టలు తెచ్చుకోవాలని అనుకున్నట్లుగానే.. ఇక్కడ యువPelli{#}twitter;marriageపెళ్లికూతురు ముందే ప్యాంటు ఊడిపోయింది.. చివరికి?పెళ్లికూతురు ముందే ప్యాంటు ఊడిపోయింది.. చివరికి?Pelli{#}twitter;marriageTue, 02 May 2023 08:15:00 GMTపెళ్లంటేనే సందడి. తెలిసి తెలియని బంధుమిత్రులందరూ వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక బంధువులు స్నేహితులతో పెళ్లి మండపం మొత్తం ఎంతో సందడిగా నెలకొంటుంది. భాజా భజంత్రీల వాయిద్యాల మధ్య ఇక యువతి యువకులు దాంపత్య బంధం లోకి అడుగుపెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా జరుపుకోవాలని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక యువకుడు ఇలాగే అనుకున్నాడు. ఇక అందరూ తమ పెళ్ళికి ఎంతో గ్రాండ్ గా కనిపించే పెళ్లి బట్టలు తెచ్చుకోవాలని అనుకున్నట్లుగానే.. ఇక్కడ యువకుడు తనకి ఇష్టమైన డ్రెస్ కొనుక్కున్నాడు.


ఇక బంధుమిత్రులు మధ్య ఎంతో సందడి వాతావరణం లోనే పెళ్లి తంతు జరుగుతుంది. కానీ ఆ వరుడు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న డ్రెస్.. చివరికి అతని పరువు పోయేలా చేసింది అని మాత్రం ఊహించలేకపోయాడు. ఎందుకంటే అటు స్టేజ్ పై నిలబడి వధువరులు ఇద్దరు కూడా ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇంతలో ఒక ఊహించని ఘటన జరిగింది. వరుడు వేసుకున్న ప్యాంట్ ఊడిపోయింది. దీంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు అని చెప్పాలి. ఇలా చివరికి వరుడు తెచ్చుకున్న డ్రెస్ వధువు ముందు అతని పరువు తీసేసింది.




 అయితే ఇలా వరుడి ప్యాంటు ఊడిపోయిన సమయంలో అతని ఎదురుగా నిలబడిన వధువు సైతం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఇలా పెళ్లికూతురు మెడలో దండ వేసినా సమయంలో పెళ్ళికొడుకు పైజామా జారిపోయింది. అతను మాత్రం అది గమనించలేదు. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పాటు పెళ్లికూతురు కూడా ఇది చూసి నవ్వుకోవడం మొదలుపెట్టింది. దీంతో ఆ తర్వాత ప్యాంటు ఊడిపోయింది అని గమనించిన వరుడు మళ్ళీ దానిని సరి చేసుకున్నాడు. ఇది చూసి ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రావద్దు భయ్యో అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.
">



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు, పవన్ అనుకుంటే వైసీపీ ఓడిపోతుందా ?

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>