MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb3940eec-6efc-4384-bbec-557715ac85c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb3940eec-6efc-4384-bbec-557715ac85c8-415x250-IndiaHerald.jpgత్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం దాదాపుగా ఏడాది పాటు ఎలాంటి షూటింగ్ లు చేయకుండా దూరంగా ఉన్నాడు. ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆలస్యం కావడం దాంతోపాటు మరింత కారణాలవల్ల జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్లకు దూరంగా ఉన్నాడు. ఇకపోతే ఈ ఏడాది మార్చి నెల చివరి నుండి జూనియర్ ఎన్టీఆర్ వరుస షూటింగ్ లతో బిజీ కాబోతున్నాడని తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్ థర్టీ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ చాలా రోజుల కిందటే పూర్తయింది. tollywood{#}March;vegetable market;Jr NTR;war;Rajamouli;Ram Charan Teja;News;NTR;Cinemaఆ విషయం లో రామ్ చరణ్ కి గట్టి పోటీ ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్..!?ఆ విషయం లో రామ్ చరణ్ కి గట్టి పోటీ ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్..!?tollywood{#}March;vegetable market;Jr NTR;war;Rajamouli;Ram Charan Teja;News;NTR;CinemaTue, 02 May 2023 20:04:49 GMTత్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం దాదాపుగా ఏడాది పాటు ఎలాంటి షూటింగ్ లు చేయకుండా దూరంగా ఉన్నాడు. ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆలస్యం కావడం దాంతోపాటు మరింత కారణాలవల్ల జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్లకు దూరంగా ఉన్నాడు. ఇకపోతే ఈ ఏడాది మార్చి నెల చివరి నుండి జూనియర్ ఎన్టీఆర్ వరుస షూటింగ్ లతో బిజీ కాబోతున్నాడని తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్ థర్టీ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ చాలా రోజుల కిందటే పూర్తయింది.

కాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నారు మేకర్స్. దీంతో జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ఈ సినిమాతో మరింత పెరుగుతుంది అని అంటున్నారు. సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో త్రిబుల్ ఆర్ సినిమా అంతటి విజయాన్ని పొందాలని భావిస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలలో ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటున్నాడట. ఈ సినిమాతో పాటు వార్ 2 సినిమాను కూడా ఈ ఏడాదే పూర్తి చేయాలని భావిస్తున్నాడట.జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రెండు సినిమాల

 షూటింగ్ పూర్తయ్యేలోగా తారక్ కూడా తన రెండు సినిమాల షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కు షూటింగ్ విషయంలో గట్టి పోటీ ఇవ్వనున్నారట. ఇదిలా ఉంటే ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుందన్న వార్తలు సైతం వినబడుతున్నాయి. రాజమౌళి స్పందిస్తే కానీ ఈ వార్తకు సంబంధించిన స్పష్టత రాదు. అంతే కాదు త్వరలోనే త్రిబుల్ ఆర్ సినిమా సీక్వెల్ కి సంబంధించిన స్పష్టత కూడా రాజమౌళి ఇవ్వనున్నారు అన్న వార్తలు సైతం ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఇక తారక్ మరియు చరణ్ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని వీరిద్దరి అభిమానులు కోరుకుంటున్నారు..!!



RRR Telugu Movie Review Rating

పెళ్లికి ముందు ఆ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిన కాజల్..!?

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>