LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/verusenga-pappuca47bacb-fa73-4389-a1bf-550a36d8a8f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/verusenga-pappuca47bacb-fa73-4389-a1bf-550a36d8a8f7-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో బాదం ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరూ తీసుకుంటూ ఉన్నారు. కానీబాదాం ఖర్చుతోకూడుకున్న ఆహారం. వీటి ఖర్చులను పేదవాడు భరించలేరు కావున పేదవాడు సైతం వేరుశనగలో బాదంలో వున్న ప్రతి పోషకం వుంది. కాబట్టి వేరుశెనగను పేదవాడి బాదాం అని అంటారు. ఈ వేరుశెనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజూ వట్టి వేరుశనగపప్పు తినడం కన్నా వేరుశనగ నానబెట్టిన వేరుశనగపప్పు తినడం చాలామంచిది. ఇందులోని యాంటీ డయాబేటిక్ గుణాలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి.సాధారణంగా వీటిని తినడం వల్లVERUSENGA PAPPU{#}Vitamin C;Vitamin;groundnut;Almonds;Shakti;Kanna Lakshminarayana;bhavanaవేరుశెనగపప్పును పేదోడి బాదాం అని ఎందుకు అంటారో తెలుసా..?వేరుశెనగపప్పును పేదోడి బాదాం అని ఎందుకు అంటారో తెలుసా..?VERUSENGA PAPPU{#}Vitamin C;Vitamin;groundnut;Almonds;Shakti;Kanna Lakshminarayana;bhavanaTue, 02 May 2023 19:00:00 GMTఈ మధ్య కాలంలో బాదం ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరూ తీసుకుంటూ ఉన్నారు. కానీబాదాం ఖర్చుతోకూడుకున్న ఆహారం. వీటి ఖర్చులను పేదవాడు భరించలేరు కావున పేదవాడు సైతం వేరుశనగలో బాదంలో వున్న ప్రతి పోషకం వుంది. కాబట్టి వేరుశెనగను పేదవాడి బాదాం అని అంటారు. ఈ వేరుశెనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజూ వట్టి వేరుశనగపప్పు తినడం కన్నా వేరుశనగ నానబెట్టిన వేరుశనగపప్పు తినడం చాలామంచిది. ఇందులోని యాంటీ డయాబేటిక్ గుణాలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి.సాధారణంగా వీటిని తినడం వల్ల బరువు పెరుగుతారని అపోహ పడుతుంటారు.కానీ వేరుశెనగలోని పైబర్ బరువు పెరగకుండా చేస్తుంది.మరియు బలాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది కూడా.

వేరుశెనగలో బాదంలో గల విటమిన్ ఇ, సి లు కూడా పుష్కళంగా లభిస్తాయి,ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి.విటమిన్ ఇ వృద్యాప్య ఛాయలను తగ్గించి,చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.ఇందులోని సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచి,బ్యాక్టిరియా,పంగస్ వంటి క్రీములు కలిగించే జబ్బులనుండి కాపాడుతాయి.ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి రోగాలను దరి చేరనివ్వదు.

వేరుశెనగలో బాదాంలో ఉన్న విటమిన్ బి3 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.తరుచూ పిల్లలకి వీటిని నానబెట్టి ఇవ్వడం వల్ల,వారి పెరుగుదలకు తోడ్పాడతాయి.

వేరుశెనగలో విటమిన్లు,యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. వేరుశెనగ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి శరీరంలోని అధిక కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.ఇవి కొన్ని తిన్నా ఎక్కువ తిన్న భావన కలిగి,తక్కువ తింటాము.దీనితో తొందరగా బరువు తగ్గుతారు. విటమిన్ ఇ ముడతల,మెరిసే చర్మం కోసం బాదం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

ఇందులోని మెగ్నీషియం,జింక్,పోటాషియం వంటి మినరల్స్ చర్మాన్ని కాంతివంతంగా ఉండడానికి సహాయపడతాయి.ముఖ్యంగా రోజూ ఎండకు వెళ్లే వారి చర్మం సూర్యరశ్మి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల పాడవుతుంది. కానీ వేరుశెనగలు UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.కావున పేదవాడు సైతం వీటిని కొనొక్కొని తిని,ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోయిన్ తో డేటింగ్ అంటూ ఓపెన్ అయిన అఖిల్..ఎవరో తెలుసా..!?

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>