MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopid9aa36c5-7210-40ed-a2e4-5e9094972251-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopid9aa36c5-7210-40ed-a2e4-5e9094972251-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరో గా నటించి ... ఎన్నో మూవీ లలో విలన్ గా నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా గోపీచంద్ ... మారుతి దర్శకత్వంలో యు వి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందినటువంటి పక్కా కమర్షియల్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. gopichandh{#}Kushboo;maruti;raasi;Darsakudu;Hyderabad;Event;Evening;V Creations;jagapati babu;Director;media;sree;Music;Heroine;Telugu;cinema theater;Hero;Cinemaఈరోజు ఆ టైమ్ కి స్టార్ట్ కానున్న"రామబాణం" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్..!ఈరోజు ఆ టైమ్ కి స్టార్ట్ కానున్న"రామబాణం" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్..!gopichandh{#}Kushboo;maruti;raasi;Darsakudu;Hyderabad;Event;Evening;V Creations;jagapati babu;Director;media;sree;Music;Heroine;Telugu;cinema theater;Hero;CinemaSun, 30 Apr 2023 14:57:38 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరో గా నటించి ... ఎన్నో మూవీ లలో విలన్ గా నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా గోపీచంద్ ... మారుతి దర్శకత్వంలో యు వి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందినటువంటి పక్కా కమర్షియల్ సినిమాలో హీరోగా నటించాడు. 

ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా గోపీచంద్ ... శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందినటువంటి రామబాణం సినిమాలో హీరో గా నటించాడు. డింపుల్ హయాతి ఈ మూవీ లో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించగా ... జగపతి బాబు ... కుష్బూ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఈ సినిమాను మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

 ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భారీ ఎత్తున నిర్వహించబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు "జే ఆర్ సి" కన్వెన్షన్ ... హాల్ 2 ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాని దర్శకుడు శ్రీ వాసు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించినట్లు తెలుస్తోంది.





RRR Telugu Movie Review Rating

"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" టీజర్ కు సూపర్ రెస్పాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>