MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan6bda0ce5-903c-44e4-a58d-2fa7d4ebf77b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan6bda0ce5-903c-44e4-a58d-2fa7d4ebf77b-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాక ముందే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం ఒక పోస్ట్ లుక్ పోస్టర్ ను మరియు ఒక వీడియోను విడుదల చేసింది. ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాక ముందే ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో అంచనాలు భారీ గా పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు ... దానితో ఈ మూవీ కి pawan{#}Prakash Raj;editor mohan;kalyan;priyanka;Posters;Mumbai;Director;News;Heroine;Hero;Cinemaమరో వారం పాటు అదే ప్రాంతంలో పవన్ "ఓజి" మూవీ షూటింగ్..!మరో వారం పాటు అదే ప్రాంతంలో పవన్ "ఓజి" మూవీ షూటింగ్..!pawan{#}Prakash Raj;editor mohan;kalyan;priyanka;Posters;Mumbai;Director;News;Heroine;Hero;CinemaSun, 30 Apr 2023 14:02:30 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాక ముందే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం ఒక పోస్ట్ లుక్ పోస్టర్ ను మరియు ఒక వీడియోను విడుదల చేసింది. ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాక ముందే ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో అంచనాలు భారీ గా పెరిగి పోయాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు ... దానితో ఈ మూవీ కి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే టైటిల్ ని ఈ చిత్ర బృందం పెట్టనున్నట్లు అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ కి "ఓ జి" అనే టైటిల్ ను పెట్టినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా కనిపించ నుండగా ... ప్రకాష్ రాజ్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

 ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ కీలకమైన పాత్రలో నటించబోతున్న విషయాన్ని ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ముంబై లో ప్రారంభం అయింది. ఈ మూవీ షూటింగ్ లో పవన్ టి పాటు ప్రియాంక అరుల్ మోహన్ కూడా ప్రస్తుతం పాల్గొంటుంది.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క షూటింగ్ మరో రోజు వారం రోజుల పాటు ముంబై లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యూనిట్ మరో వారం రోజుల పాటు ఈ సినిమా హీరో హీరోయిన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.





RRR Telugu Movie Review Rating

"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" టీజర్ కు సూపర్ రెస్పాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>