Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poojad901a0db-053f-4fe0-b11b-07a9666a7a0b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poojad901a0db-053f-4fe0-b11b-07a9666a7a0b-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా పోయింది. ఇక సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య తేడా కేవలం సోషల్ మీడియాలో ఉండే బ్లూటిక్ మాత్రమే అన్నట్లుగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. దీంతో ఇక తమ అభిమాన సెలబ్రిటీలతో ఎంతోమంది ప్రేక్షకులు నేరుగానే సోషల్ మీడియా వేదికగా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పాలి. ఇక అటు సినీ సెలబ్రిటీలు కూడా తమ సినిమా అప్డేట్లు మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా Pooja{#}pooja ramachandran;Good news;Good Newwz;Venkatesh;Husband;Instagram;Tamil;Kanchana;Heroine;media;Audience;Cinema;Heroబిడ్డకు జన్మనిచ్చిన.. నిఖిల్ హీరోయిన్?బిడ్డకు జన్మనిచ్చిన.. నిఖిల్ హీరోయిన్?Pooja{#}pooja ramachandran;Good news;Good Newwz;Venkatesh;Husband;Instagram;Tamil;Kanchana;Heroine;media;Audience;Cinema;HeroSun, 30 Apr 2023 10:15:00 GMTఇటీవల కాలం లో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటు లోకి వచ్చింది. దీంతో సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా పోయింది. ఇక సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య తేడా కేవలం సోషల్ మీడియాలో ఉండే బ్లూటిక్ మాత్రమే అన్నట్లుగా మారి పోయింది ప్రస్తుత పరిస్థితి. దీంతో ఇక తమ అభిమాన సెలబ్రిటీలతో ఎంతో మంది ప్రేక్షకులు నేరుగానే సోషల్ మీడియా వేదికగా మాట్లాడ గలుగుతున్నారు అని చెప్పాలి. ఇక అటు సినీ సెలబ్రిటీలు కూడా తమ సినిమా అప్డేట్లు మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్ విషయాలను కూడా అభిమానుల తో షేర్ చేసుకుంటున్నారు.


 ప్రత్యేకం గా కొంత టైం కేటాయించుకొని ఏకంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించడం లాంటివి చేస్తూ ఉన్నారు ఎంతో మంది సెలబ్రిటీలు. ఇలా ఒకప్పుడు సినిమాల్లో నటించి ఇక ఇప్పుడు సినిమాలకు దూరమై పోయిన వారు సైతం ఇక సోషల్ మీడియాలో తమ కుటుంబానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉండటం గమనార్హం. ఇటీవల హీరో నిఖిల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న పూజ రామచంద్రన్ అభిమానులందరికీ కూడా ఒక పండగ లాంటి గుడ్ న్యూస్ చెప్పింది.

 పూజా రామచంద్రన్ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త జాన్ కొకేన్ ఇంస్టాగ్రామ్ లో వెల్లడించారు. బాబుకు కియాన్ కోకేన్ అనే పేరు పెట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే తమిళ బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చిన పూజ రామచంద్రన్.. కాంచన 2, దోచేయ్, త్రిపుర, వెంకీ మామ, దళం, నిఖిల్ హీరోగా వచ్చిన స్వామి రారా సినిమాల్లో నటించారు. ఇక పూజ రామచంద్రన్ భర్త జాన్ కొకేన్ కేజిఎఫ్, కబ్జా, వీర సింహారెడ్డి లాంటి సినిమాల్లో కనిపించారు. అయితే పూజ రామచంద్రన్ దంపతులకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరో సినిమా పాటే.. పవన్ సినిమా టైటిలట తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>