LifeStylepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/ambaniafcc637e-c759-4c7e-a33f-9a16a8235efe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/ambaniafcc637e-c759-4c7e-a33f-9a16a8235efe-415x250-IndiaHerald.jpgభారత్లో అపర కుబేరుడిగా ప్రపంచ సంపన్నుల్లో ఒకడిగా.. కొనసాగుతున్న ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ గురించి చెప్పుకుంటూ పోతే సామాన్యుడి గుండె ఆగినంత పని అవుతూ ఉంటుంది అని చెప్పాలి. అద్భుతమైన విజన్ తో ఎన్నో వ్యాపారాల్లో అడుగుపెడితే సక్సెస్ సాధిస్తూ ఉన్నాడు ముఖేష్ అంబానీ. ఇక ఇప్పుడు ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక మార్కెట్లో ఒక పెద్ద బ్రాండ్ గా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇలా ముకేశ్ అంబానీ వ్యాపారాల్లో అద్భుతంగా సక్సెస్ సాధిస్తూ ఉంటే అతని సోదరుడు అయిన అనిల్ అంబానీ మాత్రం వారసత్వంAmbani{#}Reliance;Arabian sea;Anil Ambani;Mukesh Ambani;Mukesh;Heart;court;House;Successఅనిల్ అంబానీ ఇంటి విలువ తెలిస్తే.. గుండె ఒక్క క్షణం ఆగుతుంది గురు?అనిల్ అంబానీ ఇంటి విలువ తెలిస్తే.. గుండె ఒక్క క్షణం ఆగుతుంది గురు?Ambani{#}Reliance;Arabian sea;Anil Ambani;Mukesh Ambani;Mukesh;Heart;court;House;SuccessSun, 30 Apr 2023 13:00:00 GMTభారత్లో అపర కుబేరుడిగా ప్రపంచ సంపన్నుల్లో ఒకడిగా.. కొనసాగుతున్న ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ గురించి చెప్పుకుంటూ పోతే సామాన్యుడి గుండె ఆగినంత పని అవుతూ ఉంటుంది అని చెప్పాలి. అద్భుతమైన విజన్ తో ఎన్నో వ్యాపారాల్లో అడుగుపెడితే సక్సెస్ సాధిస్తూ ఉన్నాడు ముఖేష్ అంబానీ. ఇక ఇప్పుడు ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక మార్కెట్లో ఒక పెద్ద బ్రాండ్ గా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి.



 అయితే ఇలా ముకేశ్ అంబానీ వ్యాపారాల్లో అద్భుతంగా సక్సెస్ సాధిస్తూ ఉంటే అతని సోదరుడు అయిన అనిల్ అంబానీ మాత్రం వారసత్వంగా వచ్చిన కంపెనీలను కాపాడుకోవడంలో సక్సెస్ కాలేకపోయాడు. ఇప్పుడు ఆయన కంపెనీలు అన్నీ కూడా అటు కోర్టు కేసుల్లో ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా ఇంతలా అప్పుల్లో ఉన్నప్పటికీ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ లాగానే లగ్జరీ లైఫ్ ను గడుపుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ ఉండే ఇంటి విలువ ఎంత ఉంటుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఏకంగా అనిల్ అంబానీ కుటుంబం నివసించే విలాసవంతమైన అతి భారీ భవనం విలువ దాదాపు 5000 కోట్ల వరకు ఉంటుందట. అతని నివసిస్తున్న భవనంలో మొత్తం 17 అంతస్తులు ఉన్నాయట. ఇక ఆ ఇంటి నుంచి చూస్తే అరేబియా సముద్రం కూడా అద్భుతంగా కనిపిస్తుందట. ఇంటిపైన హెలిపాడ్ నుంచి లోపల స్విమ్మింగ్ ఫూల్, హోమ్ థియేటర్ వరకు అన్ని రకాల విలాసవంతమైన సౌకర్యాలు ఇందులో ఉన్నాయట. ఇక ఈ భవనం 16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక ఇంట్లోని సోఫాలు మంచాలు అన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. ఎంతో ఖరీదైనవి అన్నది తెలుస్తుంది. ఇక అనిల్ అంబానీ నివసిస్తున్న ఇల్లు ముంబైలోనే మూడో అత్యంత ఖరీదైన ఇల్లు అన్నది తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" టీజర్ కు సూపర్ రెస్పాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>