MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allarinaresh-gopichandc46f53ea-f9ff-441e-b56f-4974f161b829-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allarinaresh-gopichandc46f53ea-f9ff-441e-b56f-4974f161b829-415x250-IndiaHerald.jpgఅల్లరి నరేష్ తాజాగా ఉగ్రం అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించగా ... షైన్ స్క్రీన్ సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఇది వరకే నరేష్ ... విజయ్ కాంబినేషన్ లో నాంది మూవీ రూపొంది మంచి విజయం సాధించింది. నాంది మూవీ లోని నటనకు గాను నరేష్ కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కగా ... ఈ మూవీ ని రూపొందించిన విధానానికి విజయ్ కి కూడా అదే రేంజ్ లో ప్రశంసలు దక్కాయి. వీరి కాంబినేషన్ లో నాంది మూవీ naresh{#}Film Nagar;Traffic police;Naresh;allari naresh;Posters;Joseph Vijay;Josh;Hyderabad;Event;Evening;Cinemaఅఫీషియల్ : "ఉగ్రం" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!అఫీషియల్ : "ఉగ్రం" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!naresh{#}Film Nagar;Traffic police;Naresh;allari naresh;Posters;Joseph Vijay;Josh;Hyderabad;Event;Evening;CinemaSun, 30 Apr 2023 16:15:55 GMTఅల్లరి నరేష్ తాజాగా ఉగ్రం అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించగా ... షైన్ స్క్రీన్ సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఇది వరకే నరేష్ ... విజయ్ కాంబినేషన్ లో నాంది మూవీ రూపొంది మంచి విజయం సాధించింది. నాంది మూవీ లోని నటనకు గాను నరేష్ కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కగా ... ఈ మూవీ ని రూపొందించిన విధానానికి విజయ్ కి కూడా అదే రేంజ్ లో ప్రశంసలు దక్కాయి. 

వీరి కాంబినేషన్ లో నాంది మూవీ రూపొంది బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఉగ్రం ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ లోని ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెరిగి పోయాయి.

ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను కూడా ఫుల్ జోష్ లో నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మే 1 వ తేదీన సాయంత్రం 6 గంటలకు "జే ఆర్ సి" కన్వెన్షన్ ... ఫిలిం నగర్ ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో నరేష్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.





RRR Telugu Movie Review Rating

నాగచైతన్య కోసం మెసేజ్ ఓరియంటెడ్ కథను రెడీ చేస్తున్న నాంది మూవీ దర్శకుడు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>