MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kirthiaeb1f3d3-7f8b-49f4-8b96-7b78ba9f1d86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kirthiaeb1f3d3-7f8b-49f4-8b96-7b78ba9f1d86-415x250-IndiaHerald.jpgఅందం ... టాలెంట్ కలిగిన ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కీర్తి "నేను శైలజ" మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత అనేక తెలుగు సినిమా లలో అవకాశాలను దక్కించుకున్న కీర్తి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కీర్తి తాజాగా దసరా అనే పాన్ ఇండియా మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటించింది. కొన్kirthi{#}Nani;keerthi suresh;kirti;Dussehra;Vijayadashami;shankar;Chiranjeevi;Industry;media;Telugu;Tollywood;Heroine;Tamil;India;Hero;Cinemaఅల్ట్రా స్టైలిష్ స్లీవ్ లెస్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ లో అలరిస్తున్న కీర్తి సురేష్..!అల్ట్రా స్టైలిష్ స్లీవ్ లెస్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ లో అలరిస్తున్న కీర్తి సురేష్..!kirthi{#}Nani;keerthi suresh;kirti;Dussehra;Vijayadashami;shankar;Chiranjeevi;Industry;media;Telugu;Tollywood;Heroine;Tamil;India;Hero;CinemaSun, 30 Apr 2023 14:15:06 GMTఅందం ... టాలెంట్ కలిగిన ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కీర్తి "నేను శైలజ" మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత అనేక తెలుగు సినిమా లలో అవకాశాలను దక్కించుకున్న కీర్తి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే కీర్తి తాజాగా దసరా అనే పాన్ ఇండియా మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటించింది. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. కీర్తి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది.

 కీర్తి తెలుగు ఇండస్ట్రీ తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో కీర్తి తనకు సంబంధించిన వెరీ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కీర్తి అదిరిపోయే వెరీ స్టైలిష్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.  కీర్తి కి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

"దసరా" మూవీ నుండి "ధూం ధాం" ఫుల్ వీడియో సాంగ్ విడుదల..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>