Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gavaslar1ba3416e-8985-4130-ac6e-1b2f930e5349-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gavaslar1ba3416e-8985-4130-ac6e-1b2f930e5349-415x250-IndiaHerald.jpgఒకప్పుడు హార్దిక్ పాండ్యా అంటే కేవలం స్టార్ ఆల్ రౌండర్ గా మాత్రమే జట్టులో కొనసాగే వాడు. కానీ ఇప్పుడు అతనిపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయ్. అతను ఒక స్టార్ ఆల్ రౌండర్ మాత్రమే కాదు ఇక భారత్ కి ఫ్యూచర్ కెప్టెన్ అతనే అని ప్రతి ఒక్కరు గట్టిగా నమ్ముతున్నారు. ఒకప్పుడు శ్రేయస్, రిషబ్ పంత్ అంటూ ఎంతో మంది ప్లేయర్లు అటు ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో వినిపించేవి. కానీ ఎప్పుడైతే గత ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు హార్దిక్ కెప్టెన్సీ చేపట్టాడో.. ఇక మొదటి ప్రయత్నంలోనే జట్టుకు టైటిల్ అందించాడో.. ఇక అప్పటి నుంGavaslar{#}SUNIL GAVASKAR;Hardik Pandya;BCCI;MS Dhoni;Gujarat - Gandhinagar;Rishabh Pant;Indiaఅతని కెప్టెన్సీ కూడా.. ధోని లాగే ఉంటుంది : గవాస్కర్అతని కెప్టెన్సీ కూడా.. ధోని లాగే ఉంటుంది : గవాస్కర్Gavaslar{#}SUNIL GAVASKAR;Hardik Pandya;BCCI;MS Dhoni;Gujarat - Gandhinagar;Rishabh Pant;IndiaSun, 30 Apr 2023 09:21:49 GMTఒకప్పుడు హార్దిక్ పాండ్యా అంటే కేవలం స్టార్ ఆల్ రౌండర్ గా మాత్రమే జట్టులో కొనసాగే వాడు. కానీ ఇప్పుడు అతనిపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయ్. అతను ఒక స్టార్ ఆల్ రౌండర్ మాత్రమే కాదు ఇక భారత్ కి ఫ్యూచర్ కెప్టెన్ అతనే అని ప్రతి ఒక్కరు గట్టిగా నమ్ముతున్నారు. ఒకప్పుడు శ్రేయస్, రిషబ్ పంత్ అంటూ ఎంతో మంది ప్లేయర్లు అటు ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో వినిపించేవి. కానీ ఎప్పుడైతే గత ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు హార్దిక్ కెప్టెన్సీ చేపట్టాడో.. ఇక మొదటి ప్రయత్నంలోనే జట్టుకు టైటిల్ అందించాడో.. ఇక అప్పటి నుంచి  ఇక అందరిని వెనక్కినట్టు కెప్టెన్సీ రేసులో ముందుకు వచ్చేసాడు.



 దీంతో హార్దిక్ పాండ్యా నే ఫ్యూచర్ కెప్టెన్ అని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయపడ్డారు. బిసిసిఐ సెలెక్టర్లు కూడా ఇదే ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే రోహిత్ శర్మకు విశ్రాంతి ప్రకటించిన ప్రతిసారి కూడా హార్దిక్ పాండ్యానే తాత్కాలిక కెప్టెన్ గా నియమించడం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే వైస్ కెప్టెన్సీ కూడా అప్పగించారు అని చెప్పాలి. ఇకపోతే మొదటి సీజన్లో లాగానే ఇక ఇప్పుడు రెండో సీజన్లో కూడా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్కచేయకుండా అదిరిపోయే విజయాలు సాధిస్తూ ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇకపోతే ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఏకంగా ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ జట్టును గెలిపించాడు కెప్టెన్ హార్దిక్. కాగా అతని కెప్టెన్సీ  ప్రతిభ పై  దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ప్రశంసల కురిపించాడు.. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ధోని లాగా కెప్టెన్సీ చేస్తాడని అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్ ప్రారంభంలో గుజరాత్ కి పరాజయాలు ఎదురైనా జట్టును తిరిగి ట్రాక్ లోకి తీసుకొచ్చాడని ప్రశంసించాడు. హార్దిక్ పాండ్యా తన వ్యక్తిత్వాన్ని జట్టుపై రుద్దడని.. ఇదే అతన్ని గొప్ప కెప్టెన్ గా మారుస్తుందని చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు ముందు రజనీకాంత్ పనికొస్తారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>