MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-majrekar19b2df95-c52f-44af-8b6a-c27bb406db7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-majrekar19b2df95-c52f-44af-8b6a-c27bb406db7f-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ సాయి మంజ్రేకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందినటువంటి దబాంగ్ 3 మూవీ ద్వారా వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తో ఈ ముద్దుగుమ్మ ఇండియా వ్యాప్తంగా నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తరువాత సాయి మంజ్రేకర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా రూపొందినటు వంటి "గని" అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీsai majrekar{#}varun tej;Dabang 3;Sai manjrekar;bollywood;Silver;BEAUTY;Salman Khan;Beautiful;India;Industry;Heroine;Hero;Telugu;Cinemaహాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన వరుణ్ తేజ్ హీరోయిన్..!హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన వరుణ్ తేజ్ హీరోయిన్..!sai majrekar{#}varun tej;Dabang 3;Sai manjrekar;bollywood;Silver;BEAUTY;Salman Khan;Beautiful;India;Industry;Heroine;Hero;Telugu;CinemaSun, 30 Apr 2023 16:23:39 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ సాయి మంజ్రేకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందినటువంటి దబాంగ్ 3 మూవీ ద్వారా వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తో ఈ ముద్దుగుమ్మ ఇండియా వ్యాప్తంగా నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తరువాత సాయి మంజ్రేకర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. 

అందులో భాగంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా రూపొందినటు వంటి "గని" అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించక పోయినప్పటికి ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత సాయి మంజ్రేకర్ అడవి శేషు హీరో గా రూపొంది నటువంటి మేజర్ అనే మూవీ లో కీలక పాత్రలో నటించింది. 

మూవీ మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ లభించింది. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యక్టివ్ ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా సాయి మంజ్రేకర్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

నాగచైతన్య కోసం మెసేజ్ ఓరియంటెడ్ కథను రెడీ చేస్తున్న నాంది మూవీ దర్శకుడు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>