MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasaraa54ae0a7-5a3b-47f5-a6ce-34a6d78baf9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasaraa54ae0a7-5a3b-47f5-a6ce-34a6d78baf9f-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాని ఊర మాస్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 30 వ తేదీన మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ లోని నటనకు గాను నాని కి కీర్తి సురేష్ కు ప్రేక్షకుల నnani{#}santhosh narayanan;NET FLIX;srikanth;Nani;Dussehra;Vijayadashami;keerthi suresh;Kannada;Hindi;India;Tamil;Mass;Darsakudu;Director;Hero;Telugu;cinema theater;Cinema"దసరా" మూవీ నుండి "ధూం ధాం" ఫుల్ వీడియో సాంగ్ విడుదల..!"దసరా" మూవీ నుండి "ధూం ధాం" ఫుల్ వీడియో సాంగ్ విడుదల..!nani{#}santhosh narayanan;NET FLIX;srikanth;Nani;Dussehra;Vijayadashami;keerthi suresh;Kannada;Hindi;India;Tamil;Mass;Darsakudu;Director;Hero;Telugu;cinema theater;CinemaSun, 30 Apr 2023 15:12:49 GMTనాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాని ఊర మాస్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ...  శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 30 వ తేదీన మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. 

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ లోని నటనకు గాను నాని కి కీర్తి సురేష్ కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పాటలకు సూపర్ రెస్పాన్స్ ప్రేక్షకులను లభించింది. ముఖ్యంగా ఈ మూవీ లోని "ధూం ధాం" సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి "ధూం ధాం" ఫుల్ వీడియో సాంగ్ ను ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.





RRR Telugu Movie Review Rating

నాగచైతన్య కోసం మెసేజ్ ఓరియంటెడ్ కథను రెడీ చేస్తున్న నాంది మూవీ దర్శకుడు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>