MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poniyan-selvanb79aba1d-d84f-45be-bf4a-7b128002cdca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poniyan-selvanb79aba1d-d84f-45be-bf4a-7b128002cdca-415x250-IndiaHerald.jpgగ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వఅ న్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తి , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభితా ధూళిపాల , ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రలలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మొత్తంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ మొదటి భాగం పోయిన సంవత్సరం విడుదల అయింది. ఈ మూవీ రెండవ భాగం నిన్న అనగా ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోponiyan selvan{#}dhulipala;Karthik Siva Kumar;Kerala;cinema theater;vikram;jayam ravi;aishwarya;India;Trisha Krishnan;Music;Director;Telugu;Tamil;Cinema"పొన్నియన్ సెల్వన్ 2" కు 1వ రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!"పొన్నియన్ సెల్వన్ 2" కు 1వ రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!poniyan selvan{#}dhulipala;Karthik Siva Kumar;Kerala;cinema theater;vikram;jayam ravi;aishwarya;India;Trisha Krishnan;Music;Director;Telugu;Tamil;CinemaSat, 29 Apr 2023 13:29:16 GMTగ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వఅ
న్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తి , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభితా ధూళిపాల , ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రలలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మొత్తంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ మొదటి భాగం పోయిన సంవత్సరం విడుదల అయింది. ఈ మూవీ రెండవ భాగం నిన్న అనగా ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు తమిళ నాడు లో 17.10 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ మొదటి రోజు కర్ణాటక లో 4.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ మొదటి రోజు కేరళ లో 2.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ మొదటి రోజు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ మొదటి రోజు ఓవర్ సిస్ లో  24.70 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 26.10 కోట్ల షేర్ ... 54.02 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 172 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఈ సినిమా మరో 145.90 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు అయితే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.





RRR Telugu Movie Review Rating

ఆడిషన్ ఇవ్వడానికి వచ్చి పారిపోయిన రాశిఖన్నా.. ఏ సినిమాకంటే..?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>