MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allarinaresh-gopichandc46f53ea-f9ff-441e-b56f-4974f161b829-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allarinaresh-gopichandc46f53ea-f9ff-441e-b56f-4974f161b829-415x250-IndiaHerald.jpgకెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఎక్కువ గల సినిమా లలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాల్లో నటించినప్పటికీ ప్రస్తుతం మాత్రం నరేష్ ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా నరేష్ "ఉగ్రం" అనే మూవీ లో హీరో గా నటించాnaresh{#}Naresh;allari naresh;Joseph Vijay;Box office;cinema theater;Hero;Tollywood;Comedy;Telugu;Cinemaనరేష్ "ఉగ్రం" మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి..!నరేష్ "ఉగ్రం" మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి..!naresh{#}Naresh;allari naresh;Joseph Vijay;Box office;cinema theater;Hero;Tollywood;Comedy;Telugu;CinemaSat, 29 Apr 2023 15:16:54 GMTకెరియర్ ప్రారంభం లో ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఎక్కువ గల సినిమా లలో నటించి ఎంతో మంది ప్రేక్షకు లను కడుపుబ్బ నవ్వించి మంచి నటుడు గా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకం గా టాలీవుడ్ సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అల్లరి నరేష్ కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమా ల్లో నటించినప్పటికీ ప్రస్తుతం మాత్రం నరేష్ ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా నరేష్ "ఉగ్రం" అనే మూవీ లో హీరో గా నటించాడు. విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని షైన్ స్క్రీన్ సంస్థ వారు నిర్మించారు . ఈ మూవీ ని మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరస ప్రమోషన్ లను నిర్వహిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే నరేష్ మరియు విజయ్ కనకమెడల కాంబినేషన్ లో నాంది అనే వైవిధ్యమైన మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకుంది. దానితో వీరి కాంబినేషన్ లో రూపొందిన ఉగ్రం మూవీ పై తెలుగు సినీ ప్రేమికల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మే 5 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.





RRR Telugu Movie Review Rating

ఆరుగురు పతివ్రతలు బ్యూటీ.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>