Technologypraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/fana569e258-98f1-4d9a-95a0-b8a2029b747d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/fana569e258-98f1-4d9a-95a0-b8a2029b747d-415x250-IndiaHerald.jpgఎండాకాలం వచ్చింది అంటే చాలు ఫ్యాన్లు ఏసీల వాడకం ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక వేసవికాలంలో ఫ్యాన్ లేని గదిని అసలు ఊహించుకోలేం అని చెప్పాలి. ఏదైనా గదిలో ఏసి లేకపోయినా పర్వాలేదు కనీసం ఫ్యాన్ ఉన్న అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. ఒకవేళ ఫ్యాన్ కూడా లేదు అంటే ఆ గదిలో అడుగు పెట్టడానికే భయపడిపోతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో అటు ప్రతి ఒక్కరు ఫ్యాన్, కూలర్, ఏసీ అంటూ ఎక్కువగా వినియోగిస్తారు. దీంతో లోడింగ్ ఎక్కువై కొన్ని కొన్ని సార్లు కరెంట్ పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇలా వేసవికాలంలో కరెంటు కోతలు దాదాపు అందరిFan{#}naina;Mini;Amazon;electricityకరెంట్ పోయినా పర్లేదు.. ఈ ఫ్యాన్ 5 గంటలు పని చేస్తుంది?కరెంట్ పోయినా పర్లేదు.. ఈ ఫ్యాన్ 5 గంటలు పని చేస్తుంది?Fan{#}naina;Mini;Amazon;electricitySat, 29 Apr 2023 11:00:00 GMTఎండాకాలం వచ్చింది అంటే చాలు ఫ్యాన్లు ఏసీల వాడకం ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక వేసవికాలంలో ఫ్యాన్ లేని గదిని అసలు ఊహించుకోలేం అని చెప్పాలి. ఏదైనా గదిలో ఏసి లేకపోయినా పర్వాలేదు కనీసం ఫ్యాన్ ఉన్న అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. ఒకవేళ ఫ్యాన్ కూడా లేదు అంటే ఆ గదిలో అడుగు పెట్టడానికే భయపడిపోతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో అటు ప్రతి ఒక్కరు ఫ్యాన్, కూలర్, ఏసీ అంటూ ఎక్కువగా వినియోగిస్తారు. దీంతో లోడింగ్ ఎక్కువై కొన్ని కొన్ని సార్లు కరెంట్ పోయే ప్రమాదం ఏర్పడుతుంది.


 ఇలా వేసవికాలంలో కరెంటు కోతలు దాదాపు అందరికీ అలవాటే అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా కరెంటు పోయినప్పుడు.. అబ్బా.. కరెంటు పోయినా కొన్ని గంటలపాటు పనిచేసే ప్రత్యేకమైన ఫ్యాన్ ఉంటే ఎంత బాగుండు అని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. ఇక ఇప్పుడు ఇలాంటి ఫ్యాన్ అందరికీ అందుబాటులోకి వచ్చింది అని తెలుస్తుంది. ప్రస్తుతం అమెజాన్ లో ఈ అద్భుతమైన అధునాతన టెక్నాలజీతో కూడిన ఫ్యాన్లు అందుబాటులోకి వచ్చేసాయి. కరెంట్ లేకపోయినా గంటల తరబడి పని చేసే సామర్థ్యం ఈ ఫ్యాన్లకు ఉంటుంది.



 పిప్పి ఎంఆర్ 2912 బ్యాటరీ టేబుల్ ఫ్యాన్ మూడు బ్లేడ్ లతో అందుబాటులో ఉంది. ఇది గోడపై సులభంగా అమర్చేందుకు అవకాశం కూడా ఉంటుంది. అవసరమైతే టేబుల్ పై కూడా ఉపయోగించుకోవచ్చు.  మీ సౌలభ్యం మేరకు ఇంట్లోని ఏ భాగంలో నైనా సులభంగా అమర్చుకోవచ్చు.


Phippi mr-2912 బ్యాటరీ టేబుల్ ఫ్యాన్ యూఎస్బి మరియు ఏసీ, డిసి మోడల్లలో కనెక్షన్ కలిగి ఉంటుంది. ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే.. దాదాపు నాలుగు గంటల వరకు కూడా ఫుల్ స్పీడ్ తో ఈ ఫ్యాన్ పని చేస్తూ ఉంటుందట. ఈ ఫ్యాన్ ను అమెజాన్ నుండి కేవలం రూ. 3,299కి కొనుగోలు చేయవచ్చు.


బజాజ్ PYGMY మినీ 110MM 10W ఫ్యాన్ ధర, ఫీచర్లుఇలా ఉన్నాయి. బజాజ్ PYGMY మినీ 110MM 10W ఫ్యాన్ బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. అద్భుతమైన డిజైన్‌తో లభించే ఈ ఫ్యాన్ యూఎస్‌బీ ఛార్జింగ్‌తో అందుబాటులోకి ఉంది. Li-Ion బ్యాటరీతో నడిచే ఈ ఫ్యాన్ ఫుల్ ఛార్జ్‌తో దాదాపు నాలుగు గంటల పాటు పని చేస్తుందట. కాంపాక్ట్ సైజులో లభించే ఈ ఫ్యాన్‌ని ఎక్కడైనా సులభంగా అమర్చుకోవచ్చు.  అమెజాన్ లొ ఈ ఫ్యాన్లు కేవలం 5వందల నుంచే అందుబాటులో ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

కిరణ్ అబ్బవరం "మీటర్" మూవీ అఫీషియల్ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>