MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e4fc073b-8ae5-4176-b26d-1368261a7b7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e4fc073b-8ae5-4176-b26d-1368261a7b7b-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ ఇప్పటి వరకు తన కెరియర్ లో 5 మూవీ లలో హీరో గా నటించాడు. అఖిల్ హీరో గా నటించిన 5 మూవీ లు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేశాయో తెలుసుకుందాం. ఏజెంట్ : అఖిల్ తాజాగా హీరో గా నటించిన ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నిన్న అనగా ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. మోస్ట్akhil{#}Nidhhi Agerwal;v v vinayak;Majnu;Bommarillu;Venky Atluri;Pooja Hegde;Kumaar;surender reddy;cinema theater;vikram;Heroine;Sakshi;Hero;akhil akkineni;Telugu;Cinemaఅఖిల్ హీరోగా నటించిన 5 మూవీల మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు ఇవే..!అఖిల్ హీరోగా నటించిన 5 మూవీల మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు ఇవే..!akhil{#}Nidhhi Agerwal;v v vinayak;Majnu;Bommarillu;Venky Atluri;Pooja Hegde;Kumaar;surender reddy;cinema theater;vikram;Heroine;Sakshi;Hero;akhil akkineni;Telugu;CinemaSat, 29 Apr 2023 13:04:59 GMTఅక్కినేని అఖిల్ ఇప్పటి వరకు తన కెరియర్ లో 5 మూవీ లలో హీరో గా నటించాడు. అఖిల్ హీరో గా నటించిన 5 మూవీ లు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేశాయో తెలుసుకుందాం.

ఏజెంట్ : అఖిల్ తాజాగా హీరో గా నటించిన ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నిన్న అనగా ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ : అఖిల్ హీరో గా రూపొందిన ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ... బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.45 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మిస్టర్ మజ్ను : అఖిల్ హీరో గా రూపొందిన ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... వెంకీ అట్లూరిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.03 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

హలో : అఖిల్ హీరో గా రూపొందిన ఈ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల ఆయన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.75 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

అఖిల్ : అఖిల్ హీరో గా రూపొందిన ఈ మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు         రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.60 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.





RRR Telugu Movie Review Rating

ఆడిషన్ ఇవ్వడానికి వచ్చి పారిపోయిన రాశిఖన్నా.. ఏ సినిమాకంటే..?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>