MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul009bf210-9112-4510-8443-680d0bf91094-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul009bf210-9112-4510-8443-680d0bf91094-415x250-IndiaHerald.jpgవెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరో ల సరసన హీరోయిన్ గా నటించిన ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం హిందీ మరియు తమిళ సినిమా లలో నటిస్తూ వస్తుంది. ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి ఎన్నో సినిమా లలో తన హాట్ హాట్ అంద చందాలను ఆర బోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ హాటrakul{#}rakul preet singh;Car;Press;BEAUTY;media;Hindi;Telugu;Heroine;Tamil;Tollywood;Industry;Hero;Cinemaబ్లూ కలర్ హాట్ లుక్ ఉన్న డ్రెస్లో సైడ్ వ్యూలో అందాలను ఆరబోస్తున్న రకుల్..!బ్లూ కలర్ హాట్ లుక్ ఉన్న డ్రెస్లో సైడ్ వ్యూలో అందాలను ఆరబోస్తున్న రకుల్..!rakul{#}rakul preet singh;Car;Press;BEAUTY;media;Hindi;Telugu;Heroine;Tamil;Tollywood;Industry;Hero;CinemaSat, 29 Apr 2023 12:02:57 GMTవెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరో ల సరసన హీరోయిన్ గా నటించిన ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం హిందీ మరియు తమిళ సినిమా లలో నటిస్తూ వస్తుంది. 

ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి ఎన్నో సినిమా లలో తన హాట్ హాట్ అంద చందాలను ఆర బోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకాలను అలరిస్తోంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు రకుల్ తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ... అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా కూడా రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. రకుల్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన అదిరిపోయే హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా సైడ్ వ్యూ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఐశ్వర్య రాయ్..!?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>