MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya29e0537b-b749-4ced-9278-e4d097397fda-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya29e0537b-b749-4ced-9278-e4d097397fda-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటో షూట్లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ. ఈమధ్య బుల్లితెరకు దూరమైన అనసూయ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అనసూయ అందంగా కనిపిస్తే చాలు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా అభిమానులు ఆ ఫోటోలను ప్రత్యేకంగా వైరల్ గా మారేలా చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వెండితెరపై తన పాత్రల గురించి అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. అనసూయ కెరియర్లో రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలు కీలకమANASUYA{#}anasuya bharadwaj;Ranga Marthanda;Anasuya;Chitram;Cinemaఈ వయసులో కూడా అందంతో మైమరిపిస్తున్న అనసూయ..!!ఈ వయసులో కూడా అందంతో మైమరిపిస్తున్న అనసూయ..!!ANASUYA{#}anasuya bharadwaj;Ranga Marthanda;Anasuya;Chitram;CinemaSat, 29 Apr 2023 23:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటో షూట్లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ. ఈమధ్య బుల్లితెరకు దూరమైన అనసూయ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అనసూయ అందంగా కనిపిస్తే చాలు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా అభిమానులు ఆ ఫోటోలను ప్రత్యేకంగా వైరల్ గా మారేలా చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వెండితెరపై తన పాత్రల గురించి అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటుంది.
అనసూయ కెరియర్లో రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలు కీలకమని చెప్పవచ్చు. ఈ సినిమాలతో నటించిన క్రేజ్ అనసూయ కెరీర్ ని ఒక్కసారిగా  మలుపు తిరిగేలా చేశాయి. ఈ ఏడాది కూడా రంగమార్తాండ సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించింది అనసూయ. ప్రస్తుతం ఈమె చేతిలో పుష్ప -2 చిత్రంతో పాటు మరొక చిత్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. అనసూయ కు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉంటోంది.. తనకు పాత్ర నచ్చితే ఏ సినిమాలోనైనా సరే స్పెషల్ సాంగులో నటించడానికి సిద్ధంగా ఉంటుంది. అలాగే పలు లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉంటుంది అనసూయ.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్ లకు గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ రెడ్ కలర్ శారీలో ఘాటైన సెల్ఫీ పోతులతో మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. తన కొంగును కాస్త పక్కకు జరిపి మరి అందాలను చూపిస్తూ ఉంటుంది ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు సైతం అనసూయ దేవకన్యలా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది ఈ చీర 15 సంవత్సరాల క్రితం చీర ఇప్పుడు అనసూయ మరింత బొద్దుగా మారిపోయింది.. చీర అనసూయ కట్టుకోవడంతో రెట్టింపు అందాన్ని తీసుకువచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.
" style="height: 71px;">



RRR Telugu Movie Review Rating

అప్పుడు తల్లితో ఇప్పుడు కూతురితో చేస్తున్న మెగాస్టార్....!!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>