Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral702eb8fe-dd79-4213-ae7e-8c2a50dcc6d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral702eb8fe-dd79-4213-ae7e-8c2a50dcc6d1-415x250-IndiaHerald.jpgఈ భూమ్మీద నూకలు తినే భాగ్యం ఉండాలి కానీ ఎలాంటి ప్రమాదం కూడా ఏమీ చేయలేదు అని ఎంతో మంది పెద్దలు ఒక సామెత చెబుతూ ఉంటారు . అయితే ఈ సామెత ముమ్మాటికి నిజం అని నిరూపించే ఘటనలు ఇప్పటివరకు ఎన్నోసార్లు జరిగాయి అని చెప్పాలి. దారుణంగా ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి కనీసం చిన్న దెబ్బ కూడా తగలకుండా ఎంతోమంది బయటపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచూ ప్రత్యక్షమవుతూనే ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి సామెతకు ఇటీవలే ఒక సజీవమైన ఉదాహరణ ఇక్కడ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇక్కడ జరిగిందిViral{#}Cycle;Nijam;Bike30 అడుగులపై నుంచి పడి.. నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్లిన చిన్నారి?30 అడుగులపై నుంచి పడి.. నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్లిన చిన్నారి?Viral{#}Cycle;Nijam;BikeSat, 29 Apr 2023 10:00:00 GMTఈ భూమ్మీద నూకలు తినే భాగ్యం ఉండాలి కానీ ఎలాంటి ప్రమాదం కూడా ఏమీ చేయలేదు అని ఎంతో మంది పెద్దలు ఒక సామెత చెబుతూ ఉంటారు . అయితే ఈ సామెత ముమ్మాటికి నిజం అని నిరూపించే ఘటనలు ఇప్పటివరకు ఎన్నోసార్లు జరిగాయి అని చెప్పాలి. దారుణంగా ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి కనీసం చిన్న దెబ్బ కూడా తగలకుండా ఎంతోమంది బయటపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచూ ప్రత్యక్షమవుతూనే ఉంటాయి అని చెప్పాలి.  ఇక ఇలాంటి సామెతకు ఇటీవలే ఒక సజీవమైన ఉదాహరణ ఇక్కడ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.


 ఇక్కడ జరిగింది చూసి ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇదేలా సాధ్యమైందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సాధారణంగా చిన్న పిల్లలు కాస్త బైక్ మీద నుంచి పడితేనే దెబ్బలు తగులుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్నారి 30 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా.. ఆ చిన్నారికి ఏం కాలేదు. ఏమి జరగలేదు అన్నట్లుగానే లేచి నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియోలో బాలిక ఎంత ఎత్తు నుంచి కింద పడిందో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.



 ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే అక్కడ ఒక మోటార్ సైకిల్ ఉంది. పైనుంచి చిన్నారి డైరెక్టుగా నేల మీద పడలేదు. ఇక ముందుగా మోటార్ సైకిల్  సీట్ పై పడింది. బైక్ సీటు మీద నుంచి ఇక నేలపై పడింది చిన్నారి. తద్వారా ఇక ప్రమాద ప్రభావం తగ్గినట్లు తెలుస్తుంది. ఆ చిన్నారికి  ఏ మేరకు గాయమైంది అన్న విషయం తెలియనప్పటికీ.. ఘటన జరిగిన తర్వాత చిన్నారి నేల మీద నుంచి ఎంతో వేగంగా లేచి నిలబడి చేతులు దులుపుకుంటూ కనిపిస్తుంది. అంతేకాదు నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్లడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు.
">



RRR Telugu Movie Review Rating

కిరణ్ అబ్బవరం "మీటర్" మూవీ అఫీషియల్ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>