MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveen-e6f4e7a7-7268-4ac3-afd5-c5817ad7ef26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveen-e6f4e7a7-7268-4ac3-afd5-c5817ad7ef26-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో అద్భుతమైన విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని సూపర్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఆ తరువాత నవీన్ ... అనుదీప్ కే వీ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు అనే కామెడీ ప్రాధాన్యత కలిగిన సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ వnaveen{#}anoushka;atreya;Comedy;Evening;V Creations;vamsi;Yuva;naveen polishetty;Mister;mahesh babu;Posters;Kannada;Tollywood;Industry;Hero;Telugu;Tamil;Cinema"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ టీజర్ విడుదల టైమ్ ను ప్రకటించిన మూవీ యూనిట్..!"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ టీజర్ విడుదల టైమ్ ను ప్రకటించిన మూవీ యూనిట్..!naveen{#}anoushka;atreya;Comedy;Evening;V Creations;vamsi;Yuva;naveen polishetty;Mister;mahesh babu;Posters;Kannada;Tollywood;Industry;Hero;Telugu;Tamil;CinemaSat, 29 Apr 2023 13:32:39 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో అద్భుతమైన విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని సూపర్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఆ తరువాత నవీన్ ... అనుదీప్ కే వీ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు అనే కామెడీ ప్రాధాన్యత కలిగిన సినిమాలో హీరో గా నటించాడు.

 ఈ మూవీ కూడా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో నవీన్ పోలిశెట్టి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అమాంతం పెరిగి పోయింది. తాజాగా నవీన్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు పి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నిన్న ఈ సినిమా యూనిట్ ఈ మూవీ నుండి టీజర్ ను ఈ రోజు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసింది.

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క టీజర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ని మే 26 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ... ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.





RRR Telugu Movie Review Rating

"పిఎస్ 1" తో పోలిస్తే "పిఎస్ 2" కు ఎన్ని కోట్ల కలెక్షన్లు తక్కువ వచ్చాయో తెలుసా..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>