MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adhipuresh-movie79ea6fd6-7f52-4c9c-8883-bc0fa9209114-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adhipuresh-movie79ea6fd6-7f52-4c9c-8883-bc0fa9209114-415x250-IndiaHerald.jpgదాదాపుగా ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే.. అయితే ప్రభాస్ నటించిన చిత్రాలు సక్సెస్ కాక చాలా కాలం అవుతొంది..చివరిగా బాహుబలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఆ రేంజ్ లో సక్సెస్ మాత్రం రాలేదని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాది మాత్రం కచ్చితంగా ఎలాగైనా సక్సెస్ కొట్టాలని వరుసగా తన సినిమాలను విడుదల చేసేందుకు పక్కా ప్లాన్ తో వస్తున్నారు ప్రభాస్. ప్రభాస్ నటించిన చిత్రాలలో పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ADHIPURESH;MOVIE{#}Saif Ali Khan;ajay atul;kriti sanon;seetha;AdiNarayanaReddy;Bahubali;bollywood;Prabhas;Posters;India;News;Success;Cinemaఅప్డేట్:ఆది పురుష్.. నుండి సీతమ్మగా అదరగొట్టేస్తున్న కృతి సనన్..!!అప్డేట్:ఆది పురుష్.. నుండి సీతమ్మగా అదరగొట్టేస్తున్న కృతి సనన్..!!ADHIPURESH;MOVIE{#}Saif Ali Khan;ajay atul;kriti sanon;seetha;AdiNarayanaReddy;Bahubali;bollywood;Prabhas;Posters;India;News;Success;CinemaSat, 29 Apr 2023 09:50:16 GMTదాదాపుగా ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే.. అయితే ప్రభాస్ నటించిన చిత్రాలు సక్సెస్ కాక చాలా కాలం అవుతొంది..చివరిగా బాహుబలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఆ రేంజ్ లో సక్సెస్ మాత్రం రాలేదని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాది మాత్రం కచ్చితంగా ఎలాగైనా సక్సెస్ కొట్టాలని వరుసగా తన సినిమాలను విడుదల చేసేందుకు పక్కా ప్లాన్ తో వస్తున్నారు ప్రభాస్. ప్రభాస్ నటించిన చిత్రాలలో పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్ సినిమా కూడా ఒకటి.

ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సీత పాత్రలో కృతి సనన్ , రావణాసుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా రామాయణం కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. గతంలో ఈ సినిమా టీజర్ విడుదల చేయగా ట్రోల్ కి గురైంది..అయితే ఇప్పుడు అంతకుమించి పాజిటివ్ వాతావరణం నెలకొందిపేలా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్లు బాగానే ఆసక్తి పెంచేలా కనిపిస్తున్నాయి ఇప్పుడు తాజాగా మేకర్స్ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది.


ఈ సినిమాలో జానకి దేవిగా నటిస్తున్న కృతి సనన్ పై ఒక పోస్టర్తో సహా మోషన్ పోస్టర్ తేజరిని విడుదల చేయడం జరిగింది. అయితే ఇది కూడా డెఫినెట్గా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ని అందించే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ మోషన్ పోస్టర్ టీజర్ విజువల్స్ తో బాగా రియలిస్టిక్ గా కనిపిస్తోంది. ఇందులో అజయ్ అతుల్ మ్యూజిక్  అద్భుతంగా అందించారు. ఇప్పటివరకు విడుదలవుతున్న అప్డేట్ లతో ఈ సినిమాపై భారీగానే క్రేజ్ పెరిగేలా ఉంది తప్ప తగ్గేలా కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జూన్ 16వ తేదీన.. 3d 4d తో పాటు పలు భాషలలో కూడా విడుదల కాబోతోంది.
" style="height: 1112px;">



RRR Telugu Movie Review Rating

కిరణ్ అబ్బవరం "మీటర్" మూవీ అఫీషియల్ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>