MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nttebe0bd30-673f-4927-a2cd-d4faae20b849-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nttebe0bd30-673f-4927-a2cd-d4faae20b849-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. కొరటాల శివ ఆఖరిగా ఆచార్య మూవీ కి దర్శకత్వం వహించి ... బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్నాడు. ఇది ఇలా ఉంటే కెరియర్ లో ఆచార్య మూవీ తో మొట్ట మొదటి సారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ ను ఎదుర్కొన్న కొరటntr{#}Janhvi Kapoor;koratala siva;Darsakudu;Box office;NTR;Jr NTR;Saif Ali Khan;Heroine;Hero;Director;Cinemaఎన్టీఆర్... ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీపై అదిరిపోయే అప్డేట్..?ఎన్టీఆర్... ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీపై అదిరిపోయే అప్డేట్..?ntr{#}Janhvi Kapoor;koratala siva;Darsakudu;Box office;NTR;Jr NTR;Saif Ali Khan;Heroine;Hero;Director;CinemaSat, 29 Apr 2023 11:14:07 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ టాలెంట్ ఉన్న దర్శకు లలో ఒకరు అయినటు వంటి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయా న్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. కొరటాల శివ ఆఖరిగా ఆచార్య మూవీ కి దర్శకత్వం వహించి ... బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్నాడు .

 ఇది ఇలా ఉంటే కెరియర్ లో ఆచార్య మూవీ తో మొట్ట మొదటి సారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ ను ఎదుర్కొన్న కొరటాల శివ "ఆచార్య" మూవీ తర్వాత చాలా సమయాన్ని తీసుకొని ఎన్టీఆర్ మూవీ కి అదిరిపోయే కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది.

అలాగే ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే రామోజీ ఫిలిం సిటీలో ఎన్టీఆర్ ... జాన్వి కపూర్ ... సైఫ్ అలీ ఖాన్ పై ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ దర్శకుడు దర్శకత్వం వహించినటువంటి కే జీ ఎఫ్ మరియు సలార్ మూవీ ల కంటే కూడా ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయే మూవీ భారీ బడ్జెట్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.





RRR Telugu Movie Review Rating

మే నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>