MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dimpul8aa006bf-7770-435a-8ffa-7c297d1a649a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dimpul8aa006bf-7770-435a-8ffa-7c297d1a649a-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డింపుల్ కొంత కాలం క్రితం వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తరువాత మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా డింపుల్ కు అదిరిపోయే రేంజ్ గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది. తాజాగా డింపుల్ "రామబాణం" అనే సినిమాలో హీరోయdimpul{#}Gaddalakonda Ganesh;Kushboo;ramesh varma;ravi teja;Ravi;jagapati babu;sree;Beautiful;Mass;varun tej;cinema theater;Industry;media;Music;Heroine;Hero;Tollywood;Telugu;Cinemaక్లాస్ అండ్ డీసెంట్ లుక్ ఉన్న ఎల్లో కలర్ డ్రెస్లో మెరిసిపోతున్న డింపుల్ హయాతి..!క్లాస్ అండ్ డీసెంట్ లుక్ ఉన్న ఎల్లో కలర్ డ్రెస్లో మెరిసిపోతున్న డింపుల్ హయాతి..!dimpul{#}Gaddalakonda Ganesh;Kushboo;ramesh varma;ravi teja;Ravi;jagapati babu;sree;Beautiful;Mass;varun tej;cinema theater;Industry;media;Music;Heroine;Hero;Tollywood;Telugu;CinemaSat, 29 Apr 2023 15:21:17 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డింపుల్ కొంత కాలం క్రితం వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తరువాత మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ ద్వారా డింపుల్ కు అదిరిపోయే రేంజ్ గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది. తాజాగా డింపుల్ "రామబాణం" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ హీరో గా నటించిన ఈ మూవీ కి శ్రీ వాసు దర్శకత్వం వహించగా ... జగపతి బాబు ... కుష్బూ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం వరుస ప్రమోషన్ లను నిర్వహిస్తూ వస్తుంది. 

రామబాణం సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డింపుల్ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో డింపుల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా డింపుల్ తన సోషల్ మీడియా అకౌంట్.లో ఎల్లో కలర్ లో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

ఆరుగురు పతివ్రతలు బ్యూటీ.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>