MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/maniratnam-1b9e1b0b-647a-4316-9b78-3469f99fdf65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/maniratnam-1b9e1b0b-647a-4316-9b78-3469f99fdf65-415x250-IndiaHerald.jpgఇండియాలో అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యొక్క మొదటి భాగం పోయిన సంవత్సరం తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ యొక్క తమిళ వర్షన్ ప్రేక్షకులను బాగానే ఆకట్టు కున్నప్పటికీ ఇతర భాష ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా అంతగా అకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే మొత్తంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ యొక్క రెండవ భాగం నిన్న అనగా ఏప్రిల్ 28 వ తేదీన ప్maniratnam{#}shobitha;Box office;Hindi;jayam ravi;aishwarya;vikram;Trisha Krishnan;Mani Ratnam;Music;Tamil;Kannada;Telugu;Cinema"పిఎస్ 1" తో పోలిస్తే "పిఎస్ 2" కు ఎన్ని కోట్ల కలెక్షన్లు తక్కువ వచ్చాయో తెలుసా..!"పిఎస్ 1" తో పోలిస్తే "పిఎస్ 2" కు ఎన్ని కోట్ల కలెక్షన్లు తక్కువ వచ్చాయో తెలుసా..!maniratnam{#}shobitha;Box office;Hindi;jayam ravi;aishwarya;vikram;Trisha Krishnan;Mani Ratnam;Music;Tamil;Kannada;Telugu;CinemaSat, 29 Apr 2023 15:11:56 GMTఇండియాలో అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యొక్క మొదటి భాగం పోయిన సంవత్సరం తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ యొక్క తమిళ వర్షన్ ప్రేక్షకులను బాగానే ఆకట్టు కున్నప్పటికీ ఇతర భాష ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా అంతగా అకట్టు కోలేక పోయింది.

 ఇది ఇలా ఉంటే మొత్తంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ యొక్క రెండవ భాగం నిన్న అనగా ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి భాగంపై ఉన్నంత అంచనాలు రెండవ భాగం పై ప్రేక్షకుల్లో లేవు అని చెప్పవచ్చు. ఈ మూవీ మొదటి భాగంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న కారణంగా ఈ మూవీ యొక్క మొదటి భాగానికి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు వచ్చాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెండవ భాగానికి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 53 కోట్ల కలెక్షన్ లు మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి చూసుకుంటే ఈ మూవీ మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగం 27 కోట్ల తక్కువ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభిత ధూళిపాల , ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రలలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.





RRR Telugu Movie Review Rating

ఆరుగురు పతివ్రతలు బ్యూటీ.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>