EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putin1189ae9c-b038-4dfc-afe4-c058576bd75f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putin1189ae9c-b038-4dfc-afe4-c058576bd75f-415x250-IndiaHerald.jpgపుతిన్ డూప్లికేట్ ఉన్నాడా అనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఇదే విషయంలో ముందు నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. పుతిన్ ఆరోగ్య విషయంలో అనేక సందేహలున్నాయి. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణంచి పోతుంది. చర్మం పొలుసుగా ఊడిపోతుంది . కాళ్లు వాపులు వస్తున్నాయి. క్యాన్సర్ తో తీవ్ర అనారోగ్యంగా ఉన్నారు. ఇలాంటి ఎన్నో ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలు చేస్తుంటే మరో వైపు ఉక్రెయిన్ లోని మరియపోల్, తదితర ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించిన వీడియోలను రష్యా ప్రెజెంట్ చేస్తుంది. రష్యా అధ్యక్షుడు ఈ ఆరోపణల అనంతరం ప్రెస్ మీట్putin{#}Russia;Ukraine;Iraq;American Samoa;Cancer;Pressఉక్రెయిన్‌ వార్.. రంగంలోకి పుతిన్‌ డూప్లికేట్లు?ఉక్రెయిన్‌ వార్.. రంగంలోకి పుతిన్‌ డూప్లికేట్లు?putin{#}Russia;Ukraine;Iraq;American Samoa;Cancer;PressSat, 29 Apr 2023 07:00:00 GMTపుతిన్ డూప్లికేట్ ఉన్నాడా అనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఇదే విషయంలో ముందు నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. పుతిన్ ఆరోగ్య విషయంలో అనేక సందేహలున్నాయి. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణంచి పోతుంది. చర్మం పొలుసుగా ఊడిపోతుంది . కాళ్లు వాపులు వస్తున్నాయి. క్యాన్సర్ తో తీవ్ర అనారోగ్యంగా ఉన్నారు. ఇలాంటి ఎన్నో ఆరోపణలు చేస్తోంది.


ఈ ఆరోపణలు చేస్తుంటే మరో వైపు ఉక్రెయిన్ లోని మరియపోల్, తదితర ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించిన వీడియోలను రష్యా ప్రెజెంట్ చేస్తుంది.  రష్యా అధ్యక్షుడు ఈ ఆరోపణల అనంతరం  ప్రెస్ మీట్ పెట్టారు. మీ ఆరోగ్యం పై అమెరికా అనేక ఆరోపణలు చేస్తుందని విలేకరులు అడిగారు. దీనికి కనిపిస్తున్నాను కదా.. పనికి మాలిన ప్రశ్నలు ఆపి ఏదైనా విషయం అడగండని హెచ్చరించారు.


కానీ అమెరికా ప్రస్తుతం కొత్త రకం అనుమానాలు రేకేత్తించే ప్రశ్నలు అడిగింది. రష్యాలో పుతిన్ ను పోలిన ఇద్దరు ముగ్గురు డూప్లికేట్లను తయారు చేశారు. ఆయన తీరుగానే ఉండేట్లు చేశారని ఆరోపించారు. గతంలో జర్మన్ లో హిట్లర్, ఇరాక్ లో సద్దాం హుసేన్ ఇలాంటి ప్రయత్నాలు చేసినట్లు ఉందని తెలిపారు. ఏకంగా సద్ధాం హుసేన్ డూప్లికేట్ ను అమెరికా పట్టుకుంది.


పుతిన్ అనారోగ్యంతో ఉన్నాడని కదల్లేక పోతున్నట్లు ఒక విజువల్, ఇంకో పక్క ఉక్రెయిన్ కు వెళ్లిన పుతిన్ ను చూస్తే యాక్టివ్ గా ఉన్నట్లు మరో విజువల్ తో తేడా ఎక్కువగా ఉందని ఆరోపిస్తుంది. ఆర్టిపిషీయల్ ఇంటిలిజెన్స్ ద్వారా పుతిన్ లాంటి వారు ఇద్దరు, ముగ్గురు ఉన్నట్లు అమెరికా ఆరోపిస్తుంది.  అమెరికా చేసిన ఆరోపణలతో పుతిన్ నిజంగానే ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడా? లేక  ఏదైనా సంఘటన జరిగినా పుతిన్ కు ఏమీ జరగకుండా తీసుకుంటున్న జాగ్రత్తలా.. ఏదైనా ఇద్దరు ముగ్గురు డూప్లికేట్ల వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : టీడీపీకి జేసీ సమస్యగా మారారా ?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>