MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thakurd820ace0-aaa1-4049-8a74-5ef332c7cc90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thakurd820ace0-aaa1-4049-8a74-5ef332c7cc90-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లోకి మొదట సీతారామం చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి పరిచయమయ్యింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తన మొదటి చిత్రంతోనే తన అద్భుతమైన నటనతో మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం కెరియర్ లో మర్చిపోలేని సక్సెస్ అందుకుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన క్లాసిక్ మూవీ గా గుర్తింపు సంపాదించింది. తాజాగా నాచురల్ స్టార్ నాని నటిస్తున్న 30వ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక అయింది.ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టుగా తెలుస్తోంది. సీతారామం చిత్రంలో కాస్త పద్ధతిగా కనిపించిన మృణాల్ ఠాకూర్ బయట మాత్రం మోడల్ దుస్తులలో కనిపిస్తూ అందరికీ షాMRUNAL THAKUR{#}Nani;Success;bollywood;Instagram;Chitram;Heroine;Industry;Cinemaడార్క్ ఏంజెల్లా మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్..!!డార్క్ ఏంజెల్లా మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్..!!MRUNAL THAKUR{#}Nani;Success;bollywood;Instagram;Chitram;Heroine;Industry;CinemaSat, 29 Apr 2023 22:00:00 GMTటాలీవుడ్ లోకి మొదట సీతారామం చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి పరిచయమయ్యింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తన మొదటి చిత్రంతోనే తన అద్భుతమైన నటనతో మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం కెరియర్ లో మర్చిపోలేని సక్సెస్ అందుకుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన క్లాసిక్ మూవీ గా గుర్తింపు సంపాదించింది. తాజాగా నాచురల్ స్టార్ నాని నటిస్తున్న 30వ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక అయింది.ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టుగా తెలుస్తోంది.

సీతారామం చిత్రంలో కాస్త పద్ధతిగా కనిపించిన మృణాల్ ఠాకూర్ బయట మాత్రం మోడల్ దుస్తులలో కనిపిస్తూ అందరికీ షాక్ ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా బికినీ ఫోటోలతోపాటు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ షాకిస్తూ ఉంటుంది. తన అందాలను చూపించడం విషయంలో ఏమాత్రం వేనకడుగు వేయదు మృణాల్ ఠాకూర్. మొదట బుల్లితెరపై కనిపించిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలలో నటిస్తూ సక్సెస్ అయ్యింది. ఎలాంటి వారైనా సరే సక్సెస్ కావాలి అంటే కచ్చితంగా గ్లామర్ షో చేయాల్సిందే అందుచేతనే ఎంతోమంది హీరోయిన్లు సైతం ఇంస్టాగ్రామ్ లో తమ హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటారు.
మిగిలిన బాలీవుడ్ హీరోయిన్ల తరహాలోని మృణాల్ ఠాకూర్ ఎక్కువగా పలు ఫోటో షూట్లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఎక్కువగా తన మీదే ఫోకస్ ఉండే విధంగా గ్లామర్ డోస్ పెంచి మరి తన అందాలను చూపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ దుస్తులలో కెమెరా లైటింగ్ లో కలర్ ఫుల్ గా మెరిసిపోతూ కనిపిస్తోంది. బ్యాక్ నుంచి తన ఎద అందాలను చూపిస్తూ మరీ రెచ్చగొడుతూ ఉంటోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే ఈ ఫోటోలు నాలుగు సెకండ్ల లోనే కొన్ని లక్షలకు పైగా లైకులు రావడం గమనార్హం.



RRR Telugu Movie Review Rating

అప్పుడు తల్లితో ఇప్పుడు కూతురితో చేస్తున్న మెగాస్టార్....!!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>