MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood515ba84c-2df6-4137-895a-4e2a44df6c48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood515ba84c-2df6-4137-895a-4e2a44df6c48-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా నిన్న భారీ అంచనాల మధ్య విడుదలై విపరీతమైన నెగిటివ్ ని అందుకుంది. సురేందర్ రెడ్డి డెబ్యూ డైరెక్టర్ కన్నా అన్యాయంగా ఈ సబ్జెక్టుని తీసుకున్నారు అంటూ అఖిల్ అభిమానులు భారీ ఎత్తున మండిపడుతున్నారు. ఇంత కష్టపడి అఖిల్ బాడీ బిల్డ్ చేసుకొని దాదాపు మూడేళ్లు కేటాయించి ఈ సినిమా తీస్తే రిజల్ట్ ఇలా ఉంటుందని ఎవరు ఊహించలేదు. అయితే ఇదంతా గమనిస్తున్న అఖిల్ తల్లి అమల తాజాగా ట్రోల్స్ పై స్పందించింది. నిన్ననే థియేటర్కు వెళ్లి ఏజెంట్ సినిమా చూశాను.. ఏజెంట్ సినిమా చూసినప్పుడు tollywood{#}Amala Akkineni;Akkineni Nagarjuna;Yevaru;Kanna Lakshminarayana;surender reddy;producer;Producer;Director;Audience;akhil akkineni;Blockbuster hit;Cinemaపాపం.. ఏజెంట్ ట్రోలింగ్ పై స్పందిస్తూ ఎమోషనల్ అయిన అమల..!?పాపం.. ఏజెంట్ ట్రోలింగ్ పై స్పందిస్తూ ఎమోషనల్ అయిన అమల..!?tollywood{#}Amala Akkineni;Akkineni Nagarjuna;Yevaru;Kanna Lakshminarayana;surender reddy;producer;Producer;Director;Audience;akhil akkineni;Blockbuster hit;CinemaSat, 29 Apr 2023 13:15:00 GMTఅక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా నిన్న భారీ అంచనాల మధ్య విడుదలై విపరీతమైన నెగిటివ్ ని అందుకుంది. సురేందర్ రెడ్డి డెబ్యూ డైరెక్టర్ కన్నా అన్యాయంగా ఈ సబ్జెక్టుని తీసుకున్నారు అంటూ అఖిల్ అభిమానులు భారీ ఎత్తున మండిపడుతున్నారు. ఇంత కష్టపడి అఖిల్ బాడీ బిల్డ్ చేసుకొని దాదాపు మూడేళ్లు కేటాయించి ఈ సినిమా తీస్తే రిజల్ట్ ఇలా ఉంటుందని ఎవరు ఊహించలేదు. అయితే ఇదంతా గమనిస్తున్న అఖిల్ తల్లి అమల తాజాగా ట్రోల్స్ పై స్పందించింది. నిన్ననే థియేటర్కు వెళ్లి ఏజెంట్ సినిమా చూశాను.. ఏజెంట్ సినిమా చూసినప్పుడు అన్ని వర్గాల కుటుంబ ప్రేక్షకులు సినిమా చూడడానికి వచ్చారని.. 

యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు వాళ్ళు అరుపులతో కొత్త ఉత్సాహం వచ్చిందని.. ఆమె కాస్త మోటివేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది ..ఈ సినిమాపై వస్తున్న ట్రోలింగ్లను అర్థం చేసుకున్నానని.. ఇది ఎప్పుడు లోతైన అభద్రత భావం నుంచి పుడుతుందని ..అంతేకాదు కచ్చితంగా ఈ సినిమా తర్వాత రాబోయే సినిమా దీని కన్నా మెరుగ్గా గొప్పగా ఉంటుందని చెప్పకు వచ్చింది.. తాజాగా అమల షేర్ చేసిన పోస్ట్ చూసిన వారందరూ షాక్ కి గురవుతున్నారు.. మొదటిసారిగా అమల ఎంత ఓపెన్ కావడంతో అందరూ షాక్ అవుతున్నారు.. అఖిల్ హీరోగా ఇండస్ట్రీకి చాలా ఏళ్లు గడుస్తుంది. ఇన్నేళ్లు అవుతున్నప్పటికీ అఖిల్ కి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అన్నది లేదు.

ఈ సినిమాతో అయినా అఖిల్ కోరిక నెరవేరుతుందని ఈ సినిమాపై భారీ నమ్మకంతో ఉన్నాడు అఖిల్. ఆ నమ్మకంతోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లను కూడా భారీ ఎత్తున చేశారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా బోలెడన్ని ఇంటర్వ్యూలను ఇచ్చారు. నిర్మాత పిలిచిన ప్రతిసారి వెళ్లి పబ్లిసిటీలో భాగమయ్యారు. కానీ తీరా చూస్తే ఎవరూ ఊహించని స్థాయిలో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సాధారణంగా అందరూ హీరోలకి డిజాస్టర్లు వస్తాయి. కానీ అఖిల్ కు మాత్రం ఈసారి ఈ సినిమా డిజాస్టర్ కాకపోతే బాగుండు అని అందరూ భావిస్తున్నారు. అలా తన మనసులో మాట చెప్పినప్పటికీ ఈ విషయంపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది చూడాల్సి ఉంది..!!



RRR Telugu Movie Review Rating

"పిఎస్ 1" తో పోలిస్తే "పిఎస్ 2" కు ఎన్ని కోట్ల కలెక్షన్లు తక్కువ వచ్చాయో తెలుసా..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>