MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi06843095-d324-408d-a754-7756740c7c2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi06843095-d324-408d-a754-7756740c7c2f-415x250-IndiaHerald.jpg మెగా స్టార్ చిరంజీవి పక్కన డాన్స్ చేసే అవకాశం వస్తే చాలు అని చాలామంది హీరోయిన్స్ అనుకుంటూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా సీనియర్ హీరోయిన్ శ్రియ వ్యవహరించినట్లు గాసిప్పులు వస్తున్నాయి. చిరంజీవి మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ షూటింగ్ ఫైనల్ దశకు చేరుకుంది.ఈ మూవీలో మెగా అభిమానులకు జోష్ ను కలిగించడానికి ఒక ఐటమ్ సాంగ్ ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. అనేకమంది పేర్లు పరిశీలించిన తరువాత చిరంజీవి పక్కన శ్రియ నటిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో ఆమెను ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అchirangeevi{#}Chiranjeevi;kajal aggarwal;Samantha;Heroine;Josh;Cinema;Newsశ్రియ డిమాండ్స్ కు షాక్ అయిన చిరంజీవి ?శ్రియ డిమాండ్స్ కు షాక్ అయిన చిరంజీవి ?chirangeevi{#}Chiranjeevi;kajal aggarwal;Samantha;Heroine;Josh;Cinema;NewsSat, 29 Apr 2023 08:00:00 GMTమెగా స్టార్ చిరంజీవి పక్కన డాన్స్ చేసే అవకాశం వస్తే చాలు అని చాలామంది హీరోయిన్స్ అనుకుంటూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా సీనియర్ హీరోయిన్ శ్రియ వ్యవహరించినట్లు గాసిప్పులు వస్తున్నాయి. చిరంజీవి మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ షూటింగ్ ఫైనల్ దశకు చేరుకుంది.



ఈ మూవీలో మెగా అభిమానులకు జోష్ ను కలిగించడానికి ఒక ఐటమ్ సాంగ్ ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. అనేకమంది పేర్లు పరిశీలించిన తరువాత చిరంజీవి పక్కన శ్రియ నటిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో ఆమెను ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆఖరి నిముషంలో శ్రియ ఈ మూవీ నిర్మాతలకు ఊహించని షాక్ ఇచ్చింది అని అంటున్నారు. ఈ స్పెషల్ సాంగ్ లో ఆమె నటించినందుకు ఆమె 75 లక్షల పారితోషికం శ్రియ డిమాండ్ చేసింది అన్న వార్తలు వస్తున్నాయి.



వాస్తవానికి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పోటీ వాతావరణ నేపధ్యంలో 75 లక్షల పారితోషికానికి మీడియం రేంజ్ హీరోయిన్స్ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితులలో శ్రియ కు 75 లక్షల పారితోషికం ఎక్కువ అని భావించి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఆమె మెట్టు దిగడంలేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. సమంత తమన్నా కాజల్ లకు గత కొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్ కు ఇచ్చిన పారితోషికాన్ని ఆధారంగా చేసుకుని శ్రియ ఇలా అడిగి ఉంటుంది అని అంటున్నారు.


వాస్తవానికి ఇండస్ట్రీలో శ్రియ కు పెద్దగా డిమాండ్ లేదు అయినప్పటికీ ఆమె తన పారితోషికాన్ని ఈవిధంగా ఎందుకు ఎక్కువగా చెప్పిందో ఈ మూవీ నిర్మాతలకు అర్థంకాని విషయంగా మారింది అని అంటున్నారు. దీనితో 25 లక్షల రేంజ్ లో కొంచం గ్లామర్ ఎక్స్ పోజ్ చేయగల హీరోయిన్ ఎవరున్నారా అంటూ ఈ ఐటమ్ సాంగ్ కోసం అన్వేషణ కొనసాగుతోంది అంటూ ఇండస్ట్రీలో గాసిప్పులు గుప్పుమంటున్నాయి..






RRR Telugu Movie Review Rating

అమరావతి : టీడీపీకి జేసీ సమస్యగా మారారా ?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>