MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh902ea2d5-eb77-48b5-b7f5-72266904ce7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh902ea2d5-eb77-48b5-b7f5-72266904ce7c-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా సర్కారు వారి పాట మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ తన కెరియర్ లో 28 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ భారీ బడ్జెట్ మూవీ లో మహేష్ సరసన పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇదmahesh{#}thaman s;trivikram srinivas;Haarika & Hassine Creations;Pooja Hegde;mahesh babu;January;sree;Hero;Heroine;Box office;Cinema;Music;Postersఆ మూవీ షెడ్యూల్ మీద క్లారిటీ కోరిన మహేష్..!ఆ మూవీ షెడ్యూల్ మీద క్లారిటీ కోరిన మహేష్..!mahesh{#}thaman s;trivikram srinivas;Haarika & Hassine Creations;Pooja Hegde;mahesh babu;January;sree;Hero;Heroine;Box office;Cinema;Music;PostersSat, 29 Apr 2023 11:47:43 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా సర్కారు వారి పాట మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ తన కెరియర్ లో 28 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు  ఈ భారీ బడ్జెట్ మూవీ లో మహేష్ సరసన పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యింది. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయక పోవడంతో ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ మూవీ బృందం "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది.

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి మహేష్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మూవీ బృందం విడుదల చేసింది. అలాగే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా నిర్మాతలను ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అని మహేష్ తాజాగా అడిగినట్లు తెలుస్తుంది. దానితో వారు మరో వారం రోజుల్లో చెబుతాను అని సమాధానం ఇచ్చినట్లు ... ఆ లోపు మూడు రోజులు సమ్మర్ ట్రిప్ కు వెళ్తాను అని మహేష్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది.





RRR Telugu Movie Review Rating

జిప్ ఊడిపోవడంతో కారులోనే అలాంటి పని చేసిన జాన్వీ కపూర్..!?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>