Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-aa33753d-698e-41a7-9bc1-f2988f2b8ce8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-aa33753d-698e-41a7-9bc1-f2988f2b8ce8-415x250-IndiaHerald.jpgసమంత రూత్ ప్రభూ గురించి అందరికి బాగా తెలుసు.. ఈమె తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను కూడా ఏర్పరుచుకుంది. సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఈ రోజు తన పుట్టిన రోజు జరుపు కుంటుంది.. ఈ క్రమంలోనే ఈమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ నుండి బర్త్ డే కానుకగా పోస్టర్ ను విడుదల చేసారు.. ఇటీవలే ఈ భామ శాకుంతలం సినిమాతో వచ్చి భారీ డిజాస్టర్ ను అందుకుంది. ఈ సినిమాతో ఈమె తన ఫ్యాన్స్ ను కూడా మెప్పించలేక పోయింది.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఈ సినిమాతో ఈమె కొద్దిగా విమర్శలు కూడా అందుకుంది. అయితే ఈ ప్లాప్ Socialstars lifestyle {#}bhama;sam;siva nirvana;Sam Mendes;Mythri Movie Makers;Posters;september;vijay deverakonda;Samantha;Music;Girl;BEAUTY;Heroine;Cinema;Indiaకిల్లింగ్ లుక్స్ తో అదరగొడుతున్న సమంత..!!కిల్లింగ్ లుక్స్ తో అదరగొడుతున్న సమంత..!!Socialstars lifestyle {#}bhama;sam;siva nirvana;Sam Mendes;Mythri Movie Makers;Posters;september;vijay deverakonda;Samantha;Music;Girl;BEAUTY;Heroine;Cinema;IndiaFri, 28 Apr 2023 22:25:35 GMTసమంత రూత్ ప్రభూ గురించి అందరికి బాగా తెలుసు.. ఈమె తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను కూడా ఏర్పరుచుకుంది. సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఈ రోజు తన పుట్టిన రోజు జరుపు కుంటుంది..

ఈ క్రమంలోనే ఈమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ నుండి బర్త్ డే కానుకగా పోస్టర్ ను విడుదల చేసారు.. ఇటీవలే ఈ భామ శాకుంతలం సినిమాతో వచ్చి భారీ డిజాస్టర్ ను అందుకుంది.

ఈ సినిమాతో ఈమె తన ఫ్యాన్స్ ను కూడా మెప్పించలేక పోయింది.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఈ సినిమాతో ఈమె కొద్దిగా విమర్శలు కూడా అందుకుంది. అయితే ఈ ప్లాప్ నుండి బయటకు వచ్చి తన నెక్స్ట్ సినిమాలపై ద్రుష్టి పెట్టింది. ఈమె లైనప్ లో ఉన్న చిత్రాల్లో ''ఖుషి'' సినిమా కూడా ఒకటి.. విజయ్ దేవరకొండ , సమంత కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది..

సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపు కుంటుంది. మరి ఈ సినిమా నుండి సమంత పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ ను విడుదల చేసారు.. సమంత పంజాబీ డ్రెస్ లో మెడలో ఐడి కార్డుతో మెస్మరైజింగ్ స్మైల్ తో ఆఫీస్ కు వెళుతున్న ఉద్యోగి తరహాలో ఈమె క్యాజువల్ లుక్ కూడా అదరగొడుతుంది.. స్మైల్ తోనే కిల్ చేస్తున్న ఈ పోస్టర్ ఆమె ఫ్యాన్స్ ను అయితే బాగా ఆకట్టు కుంటుంది. ఈ పోస్టర్ ద్వారా సామ్ మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్ర చేసినట్టు అర్ధం అవుతుంది. చూడాలి ఈ పాత్రతో ఏ స్థాయిలో ఈమె ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో.. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడట.. సెప్టెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో ఆ హీరోయిన్ సారీ చెప్పిన ఎన్టీఆర్...!!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>