EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/aie3465135-d4cb-4d3f-9499-b12d76de2ef6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/aie3465135-d4cb-4d3f-9499-b12d76de2ef6-415x250-IndiaHerald.jpgమనిషి తను సుఖపడడానికి, తనకు బదులుగా కష్టపడడానికి యంత్రాలను సృష్టించుకున్నాడు. కానీ అదే సుఖాన్ని ఎక్కువగా కోరుకుంటూ యంత్రాల మీద ఆధారపడి పోవడంతో అవే యంత్రాలు ఇప్పుడు మనిషి సుఖాన్ని హరించేసే స్థాయికి వచ్చేసాయి. దాని అర్థం ఏంటంటే మనిషి సృష్టించుకున్న యంత్రాల నుండి వస్తున్న కాలుష్యాలే కదా మనిషి ప్రాణాన్ని తిరిగి హరించేస్తున్నాయి. అంటే మనిషి సృష్టించుకున్న యంత్రాలే మనిషి ప్రాణాన్ని హరించేస్తున్నాయన్నమాట. మనిషి మెదడు సరైన దారిలో వెళ్లకపోతే ప్రమాదం. వెయ్యి మంది మనుషుల మెదడు ఒక్క మిషన్ లో పెడితే ఎలా ఉంAI{#}job;Manamడేంజర్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో ఇన్ని అనర్థాలా?డేంజర్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో ఇన్ని అనర్థాలా?AI{#}job;ManamFri, 28 Apr 2023 10:00:00 GMTమనిషి తను సుఖపడడానికి, తనకు బదులుగా కష్టపడడానికి యంత్రాలను సృష్టించుకున్నాడు. కానీ అదే సుఖాన్ని ఎక్కువగా కోరుకుంటూ యంత్రాల మీద ఆధారపడి పోవడంతో అవే యంత్రాలు ఇప్పుడు మనిషి సుఖాన్ని హరించేసే స్థాయికి వచ్చేసాయి. దాని అర్థం ఏంటంటే మనిషి సృష్టించుకున్న యంత్రాల నుండి వస్తున్న కాలుష్యాలే కదా మనిషి ప్రాణాన్ని తిరిగి హరించేస్తున్నాయి. అంటే మనిషి సృష్టించుకున్న యంత్రాలే మనిషి ప్రాణాన్ని హరించేస్తున్నాయన్నమాట.


మనిషి మెదడు సరైన దారిలో వెళ్లకపోతే ప్రమాదం. వెయ్యి మంది మనుషుల మెదడు ఒక్క మిషన్ లో పెడితే ఎలా ఉంటుందో దాని ఇంపాక్ట్ భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరంగా ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఈ చాట్ జిపిటిలు టెక్స్టైలు చేస్తున్న సందర్భంగా బయటపడుతున్నటువంటి నిజాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. చావోస్ జిపిటిస్ సిన్సిస్టర్ గోల్స్ ఏంటంటే ఎటైన్ ఇమ్మోర్టాలిటీ అంటే తానంతట తాను సమాధానం చెప్పేటువంటి టెక్నిక్.


తర్వాతది, అసలైనది, వివాదాస్పదమైనది కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. అదే కంట్రోల్ హ్యుమానిటీ త్రూ మ్యానిఫ్యులేషన్ కాల్చావోస్ అండ్ డిస్క్రిప్షన్ ఇది చివరికి విధ్వంసానికి కూడా కారణం అవుతుందని, ఎస్టాబ్లిష్ గ్లోబల్ డామినెన్ష్  అంటే మనుషుల మీదే ఆధిపత్యం సాధించే పొజిషన్, డిస్ట్రాయ్ హ్యుమానిటీ అంటే చివరికి మానవత్వమే లేని మిషన్ల కాన్సెప్ట్ వైపుకి ప్రపంచం వెళ్ళిపోబోతుందని, ఒక సగటు మనిషి కుటుంబాన్ని పోషించాలంటే తాను ఉద్యోగం చేయాలి.


కానీ వెయ్యి మంది ఉద్యోగులు చేసే పని ఒక మెషిన్ చేస్తే 1000ఉద్యోగాలు పోతాయి. 1000మంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతారు. వెయ్యి కుటుంబాలు వీధిన పడతాయి. సేమ్ టైం ఆ మెషిన్లు ఏమన్నా బాధ్యతగా ప్రవర్తిస్తాయా, పనిచేస్తాయా అంటే సపోజ్ తన కింద పనిచేసే ఉద్యోగికి ఆరోగ్యం బాగోకపోతే మనం, వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్తాం. కానీ ఇది మెషిన్ అవ్వడం వల్ల దీనికి ఆ మానవత్వం ఉండదని, అలా ఒక మానవత్వం లేని ప్రపంచం వైపుకి వెళ్ళబోతున్నామని చెప్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఏజెంట్ "యూఎస్ఏ" ప్రీమియర్స్ కలెక్షన్స్ వివరాలు ఇవే..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>