MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saia85db456-0cdf-4d39-8ec3-f66103b6b5e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saia85db456-0cdf-4d39-8ec3-f66103b6b5e7-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ఒక ఇండస్ట్రీ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమా లను మరో ఇండస్ట్రీ లో రీమేక్ చేయకుండా నేరుగా అదే మూవీ హక్కులను కొనుక్కొని డబ్బింగ్ చేస్తూ విడుదల చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో భాషలలో సూపర్ హిట్ విజయాలను అందుకున్న సినిమాలను తెలుగు లో విడుదల చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే తెలుగు లో బ్లాక్ బస్టర్ అయిన సినిమా లను ఇతర భాషలలో డబ్బింగ్ చేసి విడుదల చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ నెల 21 వ తేదీన టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ "విరూపాsai{#}Remake;sai dharam tej;Blockbuster hit;Karthik;Amarnath K Menon;Box office;Hero;Tollywood;Telugu;Industry;cinema theater;Cinemaఆ బ్లాక్ బాస్టర్ మూవీ మలయాళ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!ఆ బ్లాక్ బాస్టర్ మూవీ మలయాళ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!sai{#}Remake;sai dharam tej;Blockbuster hit;Karthik;Amarnath K Menon;Box office;Hero;Tollywood;Telugu;Industry;cinema theater;CinemaFri, 28 Apr 2023 17:59:31 GMTఈ మధ్య కాలంలో ఒక ఇండస్ట్రీ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమా లను మరో ఇండస్ట్రీ లో రీమేక్ చేయకుండా నేరు గా అదే మూవీ హక్కు లను కొనుక్కొని డబ్బింగ్ చేస్తూ విడుదల చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో భాష లలో సూపర్ హిట్ విజయా లను అందుకున్న సినిమా లను తెలుగు లో విడుదల చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి . 

అలాగే తెలుగు లో బ్లాక్ బస్టర్ అయిన సినిమా లను ఇతర భాషలలో డబ్బింగ్ చేసి విడుదల చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ నెల 21 వ తేదీన టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ "విరూపాక్ష" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది.

మంచి అంచనాల నడుమ తెలుగు భాషలో విడుదల అయిన ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచింది. ఇలా తెలుగు భాషలో విడుదల అయ్యి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను మరి కొన్ని రోజుల్లో మలయాళ భాషలో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ యొక్క మలయాళ థియేటర్ హక్కులను E4 ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. విరూపాక్ష మూవీ ని మలయాళం లో థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు కూడా ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ మలయాళ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.





RRR Telugu Movie Review Rating

పొట్టి డ్రెస్లో హాట్ అందాలతో మైమరపిస్తున్న అల్లు అర్జున్ హీరోయిన్..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>