MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaybf670112-69fc-4bc5-9a48-8e37db1d67ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaybf670112-69fc-4bc5-9a48-8e37db1d67ea-415x250-IndiaHerald.jpgఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ గురించి ఇండియన్ సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ హీరో బిచ్చగాడు అనే మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇలా బిచ్చగాడు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో విజయ్ అంటోని ప్రvijay{#}cinema theater;Joseph Vijay;Box office;vijay antony;Posters;Indian;Hero;Cinema"బిచ్చగాడు 2" మూవీ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!"బిచ్చగాడు 2" మూవీ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!vijay{#}cinema theater;Joseph Vijay;Box office;vijay antony;Posters;Indian;Hero;CinemaFri, 28 Apr 2023 17:21:43 GMTఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ గురించి ఇండియన్ సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ హీరో బిచ్చగాడు అనే మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. 

సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇలా బిచ్చగాడు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో విజయ్ అంటోని ప్రస్తుతం బిచ్చగాడు 2 అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ లో విజయ్ ఆంటోనీ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని మే 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.





RRR Telugu Movie Review Rating

ఈ నెల 29న రాజమండ్రిలో ఆ ప్రదేశాలను పర్యటించనున్న "ఉగ్రం" మూవీ యూనిట్..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>