MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb-28-rumaralkau-check-petina-nagavamsi43b13d25-90b0-495e-98cf-f5d12a01b817-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb-28-rumaralkau-check-petina-nagavamsi43b13d25-90b0-495e-98cf-f5d12a01b817-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. 11 సంవత్సరాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా రానున్న నేపద్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏదో ఒక రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో మహేష్, త్రివిక్రమ్ మధ్య గొడవలు చోటు చేసుకున్నాయని త్రివిక్రమ్ విషయంలో మహేష్ బాబు చాలా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తSSMB-28;MOVIE{#}Pooja Hegde;mahesh babu;thaman s;trivikram srinivas;producer;Producer;Cheque;Director;News;Hero;CinemaSSMB -28: రూమర్లకు చెక్ పెట్టిన నాగవంశీ..!!SSMB -28: రూమర్లకు చెక్ పెట్టిన నాగవంశీ..!!SSMB-28;MOVIE{#}Pooja Hegde;mahesh babu;thaman s;trivikram srinivas;producer;Producer;Cheque;Director;News;Hero;CinemaFri, 28 Apr 2023 10:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. 11 సంవత్సరాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా రానున్న నేపద్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏదో ఒక రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో మహేష్, త్రివిక్రమ్ మధ్య గొడవలు చోటు చేసుకున్నాయని త్రివిక్రమ్ విషయంలో మహేష్ బాబు చాలా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి
వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే వద్దని మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ వద్దని మహేష్ చెప్పినప్పటికీ త్రివిక్రమ్ తనని కన్విస్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ విషయంలో కూడా పలు మార్పులు చేయమని మహేష్ చెప్పిన కూడా త్రివిక్రమ్ వాటిని లైట్ తీసుకున్నట్లు సమాచారం. అయితే తాజాగా నిర్మాత నాగవంశీ ఇలాంటి రూమర్ల పైన చెక్ పెడితే ఒక ట్వీట్ ని షేర్ చేయడం జరిగింది. ఈ సినిమా మొదటినుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. మహేష్ వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు ఈ సినిమా ఆలస్యానికి కారణము.. అందుచేతనే ఈ సినిమా అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లలేకపోతూ ఉండడంతో ఈ సినిమా పైన రూమర్లు పెరిగిపోయాయి.


నిర్మాత నాగవంశీ ఇలా తెలియజేస్తూ.. ఆకలేసినప్పుడు పిట్టలు గట్టిగా అరుస్తాయి అంటూ సినిమా పైన వస్తున్న వార్తలను ఖండించారు. మహేష్ అభిమానులు అసలు వీటిని నమ్మొద్దు అంటూ తెలిపారు.. సినిమా చాలా బాగా వస్తోంది ..గాసిపులు పట్ల తనేమి కలత చెందలేదని నిర్మాత తెలిపారు. అయినా నిర్మాతకు లేని నొప్పి.. సోకాళ్ళు గాసిప్లు రాయులకు ఎందుకు అంటూ ప్రశ్న ప్రశ్నిస్తున్నారు.. కానీ తమ అభిమాన హీరో సినిమా ఆలస్యమవుతూ ఉంటే అభిమానులలో అనుమానాలు పెరుగుతూ ఉంటాయి కదా ఎవరి గోల వారిది ఈ పిట్ట కథ సంగతి సరే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా సంబంధించి ఆల్ ఈజ్ వెల్ అని తెలిపారు.



RRR Telugu Movie Review Rating

ఆ "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ "రావణాసుర" మూవీ..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>