MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janvib8976fca-ce0b-4c5a-aece-548e5f4dc86c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janvib8976fca-ce0b-4c5a-aece-548e5f4dc86c-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ అండ్ వెరీ గార్జియస్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో హిందీ మూవీ లలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో జాన్వి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కంటే మించిన స్థాయిలో రూపొందుతుంది. ఈ మూవీ కనుక భారీ విజయం సాధjanvi{#}jahnavi;Janhvi Kapoor;Saif Ali Khan;koratala siva;Jr NTR;bollywood;BEAUTY;Hindi;India;media;Indian;Heroine;Cinemaతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ పాయల్ రాజపతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ పాయల్ రాజపjanvi{#}jahnavi;Janhvi Kapoor;Saif Ali Khan;koratala siva;Jr NTR;bollywood;BEAUTY;Hindi;India;media;Indian;Heroine;CinemaFri, 28 Apr 2023 17:55:47 GMTమోస్ట్ హాటెస్ట్ అండ్ వెరీ గార్జియస్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో హిందీ మూవీ లలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో జాన్వి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

 ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా  కంటే మించిన స్థాయిలో రూపొందుతుంది. ఈ మూవీ కనుక భారీ విజయం సాధించినట్లు అయితే జాన్వి క్రేస్ అమాంతం పెరిగి పోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ లో ఇప్పటికే జాన్వి పాల్గొంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో క్రేజీ మూవీ లలో హీరోయిన్ గా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇప్పటికే అనేక సార్లు పోస్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా జాన్వి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో పర్పుల్ కలర్ లో వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

పొట్టి డ్రెస్లో హాట్ అందాలతో మైమరపిస్తున్న అల్లు అర్జున్ హీరోయిన్..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>