HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha6c5f40b-2e22-4ecd-b511-b1275c04285b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha6c5f40b-2e22-4ecd-b511-b1275c04285b-415x250-IndiaHerald.jpgదంత సమస్యలతో ఎక్కువగా బాధపడేవారు ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఆయిల్ పుల్లింగ్ అంటే మీ దంతాలు, నోరుని పుక్కిలించడం. అంటే మీ నోటి నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో ఇది బాగా సహాయపడుతుంది. అలాగే నోటి ఆరోగ్యం, పరిశుభ్రతను కూడా ప్రోత్సహిస్తుంది. ఆయిల్ పుల్లింగ్ దంత క్షయం, నోటి దుర్వాసన ఇంకా చిగుళ్ల రక్తస్రావం మొదలైన సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి చాలా సహాయపడుతుంది. అయితే ఈ ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి? దాని వల్ల కHEALTH{#}Ayurveda;Bacteria;oilపొద్దున్నే ఇలా చేస్తే దంత సమస్యలు మాయం?పొద్దున్నే ఇలా చేస్తే దంత సమస్యలు మాయం?HEALTH{#}Ayurveda;Bacteria;oilFri, 28 Apr 2023 16:51:45 GMTదంత సమస్యలతో ఎక్కువగా బాధపడేవారు ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఆయిల్ పుల్లింగ్ అంటే మీ దంతాలు, నోరుని పుక్కిలించడం. అంటే మీ నోటి నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో ఇది బాగా సహాయపడుతుంది. అలాగే నోటి ఆరోగ్యం, పరిశుభ్రతను కూడా ప్రోత్సహిస్తుంది. ఆయిల్ పుల్లింగ్ దంత క్షయం, నోటి దుర్వాసన ఇంకా చిగుళ్ల రక్తస్రావం మొదలైన సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి చాలా సహాయపడుతుంది. అయితే ఈ ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.ఆయిల్ పుల్లింగ్ చేసినప్పుడు నూనెకు సంబంధించిన లిపిడ్ నిర్మాణం  బ్యాక్టీరియాను చుట్టుముడుతుంది. ఈ సమయంలో నూనెను పుక్కిలించడం వల్ల బాక్టీరియా మృదు కణజాలాల నుంచి వేరుపడి నూనెతో చాలా ఈజీగా జత అవుతాయి. తర్వాత మీరు నూనెను ఉమ్మివేసినప్పుడు చివరకు అది బయటకు వెళ్లిపోతుంది.


ఆయుర్వేద నిపుణులు ప్రకారం మీ దంతాలను బ్రష్ చేయడానికి ఇంకా మీ నాలుకను స్క్రాప్ చేయడానికి ముందు ఆయిల్ పుల్లింగ్ అనేది చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఖచ్చితంగా మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి.ఆయిల్ పుల్లింగ్ అనేది మీ దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన నోటి మైక్రోబయోమ్‌ను నిర్వహించడానికి చాలా బాగా సాయం చేస్తుంది.  ఆయిల్ పుల్లింగ్ మీ నోటిలో ఎస్ మ్యూటాన్‌ల సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల దంతాల సమస్యలను నివారిస్తుంది.అలాగే మీకు బాగా ఇబ్బంది కలిగించే నోటి దుర్వాసన సమస్యకి ఈ ఆయిల్ పుల్లింగ్ శాశ్వత పరిష్కారం చూపుతుంది. ఇది నాలుక ఇంకా గొంతు వెనుక ఉన్న పొడవైన కమ్మీలలో కనిపించే సల్ఫర్-ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆయిల్ పుల్లింగ్, గార్గ్లింగ్ ఈ బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి బాగా సహాయపడతాయి. ఇంకా అలాగే ఆయిల్ పుల్లింగ్ వల్ల తాజా, వాసన లేని శ్వాస కలుగుతుంది.



RRR Telugu Movie Review Rating

ఈ నెల 29న రాజమండ్రిలో ఆ ప్రదేశాలను పర్యటించనున్న "ఉగ్రం" మూవీ యూనిట్..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>