MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha-menon-tattoo4341545b-1745-4318-bc94-de1ae89d037a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha-menon-tattoo4341545b-1745-4318-bc94-de1ae89d037a-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్.. ఈమె గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని ట్యాగ్ కూడా సంపాదించుకుంది. భీమ్లా నాయక్ సినిమాతో మొదటి సారిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో ఈమె పాత్ర అంతం మాత్రమే ఉన్న ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత ధనుష్ నటించిన సార్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించి అందచందాలతో గ్లామర్ తో చీరకట్టుSAMYUKTHA MENON; TATTOO{#}dhanush;kalyan ram;Nayak;Tollywood;Amarnath K Menon;Heroine;India;Cinemaసంయుక్త టాటో వెనుక ఇంత కథ ఉందా..!!సంయుక్త టాటో వెనుక ఇంత కథ ఉందా..!!SAMYUKTHA MENON; TATTOO{#}dhanush;kalyan ram;Nayak;Tollywood;Amarnath K Menon;Heroine;India;CinemaFri, 28 Apr 2023 14:04:18 GMTగత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్.. ఈమె గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని ట్యాగ్ కూడా సంపాదించుకుంది. భీమ్లా నాయక్ సినిమాతో మొదటి సారిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో ఈమె పాత్ర అంతం మాత్రమే ఉన్న ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.


ఇక తర్వాత ధనుష్ నటించిన సార్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించి అందచందాలతో గ్లామర్ తో చీరకట్టులో అందరిని ఆకట్టుకుంది. ఈమె టాప్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది తాజాగా విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకుంది. సోషల్ మీడియాలో కూడా తరచు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్న ఈమె గ్లామర్ ఫోటోలు సైతం కుర్రకారులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి.


సంయుక్త మీనన్ మలయాళం లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే మలయాళంలో తన వీపు పైన ఏదో రాసుకున్నట్టు ఒక టాటో వైరల్ గా మారుతోంది.ఈ టాటూకు అర్థం సంచారి అన్నమాట ఈమె సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అవకాశాలు కాస్త ఆలస్యమైతే 8 రోజులపాటు చాలా ఒంటరిగా ట్రిప్పులకు వెళ్లలేదట. అందుచేతనే ఆ టాటోని వేయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఈ టాటో వైరల్ గా మారుతోంది. కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.



RRR Telugu Movie Review Rating

ఐటీ రైడ్స్ జరుగుతుంటే ముంబై వెళ్లిపోయిన అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>