MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ponyan-selvanf1d63688-5ea2-4bd2-9174-bd640b8ef877-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ponyan-selvanf1d63688-5ea2-4bd2-9174-bd640b8ef877-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ నుండి పోయిన సంవత్సరం భారీ అంచనాలతో తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ క్రేజ్ కలిగిన సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ... జయం రవి ... కార్తీ ... ఐశ్వర్య రాయ్ ... త్రిష ... శోబిత ధూళిపాల ... ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మొదటి భాగం మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటేPonyan selvan{#}dhulipala;vikram;Trisha Krishnan;Music;jayam ravi;aishwarya;Hindi;Kannada;Mani Ratnam;Tamil;Telugu;Cinema"పిఎస్ 1" కంటే "పిఎస్ 2" కు అన్ని కోట్ల బిజినెస్ ఎక్కువ జరిగిందా..?"పిఎస్ 1" కంటే "పిఎస్ 2" కు అన్ని కోట్ల బిజినెస్ ఎక్కువ జరిగిందా..?Ponyan selvan{#}dhulipala;vikram;Trisha Krishnan;Music;jayam ravi;aishwarya;Hindi;Kannada;Mani Ratnam;Tamil;Telugu;CinemaFri, 28 Apr 2023 21:14:26 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ నుండి పోయిన సంవత్సరం భారీ అంచనాలతో తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ క్రేజ్ కలిగిన సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ... జయం రవి ... కార్తీ ... ఐశ్వర్య రాయ్ ... త్రిష ... శోబిత ధూళిపాల ... ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలలో నటించారు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మొదటి భాగం మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ చేసిన జరిగింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెండవ భాగం మంచి అంచనాల నడుమ ఈ రోజు అనగా ఏప్రిల్ 28 వ తేదీన తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ సినిమా యొక్క రెండవ భాగానికి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన జరిగింది. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగానికి 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగా జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ రోజు విడుదల అయిన ఈ మూవీ యొక్క రెండవ భాగం మొదటి భాగం కంటే చాలా బాగున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో ఆ హీరోయిన్ సారీ చెప్పిన ఎన్టీఆర్...!!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>