BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagane8b5a9a1-82ee-4756-9afb-32db8bf409db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagane8b5a9a1-82ee-4756-9afb-32db8bf409db-415x250-IndiaHerald.jpgప్రస్తుతం జగన్ పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న జడ్జి ప్రమోషన్ మీద బదిలీపై వెళ్తున్నారు. కానీ ఆ రెండు పత్రికలు మాత్రం భిన్నమైన కథనాలు ప్రచురితం చేస్తున్నాయి. అసలు జడ్జిలను ఎవరు బదిలీ చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తి బదిలీ చేస్తారు. లేదా కొలిజీయం అనే ఒక వ్యవస్థ ఉంటుంది. ఇది తెలిసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అహంకారం, అహంభావంతో చెప్పు చేతల్లో ఉండాలనే నిరంకుశత్వంతో ఈ రెండు పత్రికలు వార్తలు రాస్తున్నాయి. కోడి కత్తి జడ్జి అని రాయడం వీరికే చెల్లింది. ఒక న్యాయమూర్తి గురించి JAGAN{#}Katthi;High court;Yevaru;Jagan;Newsఏంటి? జగన్‌ జడ్జిలను కూడా బదిలీ చేయిస్తారా?ఏంటి? జగన్‌ జడ్జిలను కూడా బదిలీ చేయిస్తారా?JAGAN{#}Katthi;High court;Yevaru;Jagan;NewsFri, 28 Apr 2023 22:04:05 GMTప్రస్తుతం జగన్ పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న జడ్జి ప్రమోషన్ మీద బదిలీపై వెళ్తున్నారు. కానీ ఆ రెండు పత్రికలు మాత్రం భిన్నమైన కథనాలు ప్రచురితం చేస్తున్నాయి. అసలు జడ్జిలను ఎవరు బదిలీ చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తి బదిలీ చేస్తారు. లేదా కొలిజీయం అనే ఒక వ్యవస్థ ఉంటుంది. ఇది తెలిసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.


అహంకారం, అహంభావంతో చెప్పు చేతల్లో ఉండాలనే నిరంకుశత్వంతో ఈ రెండు పత్రికలు వార్తలు రాస్తున్నాయి. కోడి కత్తి జడ్జి అని రాయడం వీరికే చెల్లింది. ఒక న్యాయమూర్తి గురించి రాసే సమయంలో అలాంటి పదాలు రాయొచ్చో లేదో వారికే తెలియాలి. తమకు వ్యతిరేకంగా ఉన్న జగన్ ను ఎలాగైనా గద్దె దించేందుకు ఎలాంటి వార్తలనైనా రాస్తారానే దానికి ఇదే ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి అంతే కదా?



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో ఆ హీరోయిన్ సారీ చెప్పిన ఎన్టీఆర్...!!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>