Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral70630872-b8d6-41b2-bf4e-2c3d633ac9dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral70630872-b8d6-41b2-bf4e-2c3d633ac9dd-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఆకతాయిలు రెచ్చిపోతున్నారు అన్న విషయం తెలిసిందే . ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్గా చేసుకుని దారుణంగా వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే మహిళలపై వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలను తీసుకువచ్చినప్పటికీ అటు కామాంధులు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఒంటరిగా ఆడపిల్ల కనిపించింది అంటే చాలు మనుషుల్లో ఉన్న మానవత్వం మంట కలిసిపోయి మానవ మృగం బయటికి వచ్చేస్తుంది. దీంతో దారుణంగా అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నారు. కొంతమంది అయిViral{#}police;bus;Girl;twitterవైరల్ : యువతిని రేప్ చేయబోయాడు.. కానీ కట్ చేస్తే?వైరల్ : యువతిని రేప్ చేయబోయాడు.. కానీ కట్ చేస్తే?Viral{#}police;bus;Girl;twitterFri, 28 Apr 2023 10:00:00 GMTఇటీవల కాలం లో ఎక్కడ చూసినా ఆకతాయిలు రెచ్చి పోతున్నారు అన్న విషయం తెలిసిందే . ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్గా చేసుకుని దారుణం గా వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి. అయితే మహిళలపై వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలను తీసుకువచ్చినప్పటికీ అటు కామాంధులు తీరు లో మాత్రం మార్పు రావడం లేదు.



 ఒంటరిగా ఆడపిల్ల కనిపించింది అంటే చాలు మనుషుల్లో ఉన్న మానవత్వం మంట కలిసి పోయి మానవ మృగం బయటికి వచ్చేస్తుంది. దీంతో దారుణం గా అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నారు. కొంతమంది అయితే అత్యాచారం చేసి దారుణంగా ప్రాణాలు తీస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఒక యువతిని లోబరుచుకోవాలని ప్రయత్నించాడు ఒక కామాంధుడు. ఈ క్రమంలోనే మొహం మీద ముద్దు పెడుతూ ఇక ప్రైవేట్ పార్ట్స్ ను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.



 అయితే సదరు యువతీ తీవ్రంగా ప్రతికటించింది. దీంతో కోపంతో దాడి చేసేందుకు కూడా ప్రయత్నించాడు. అయితే ఇదంతా జరుగుతుండగానే ఒక బస్సు అక్కడికి వచ్చింది. అక్కడ జరుగుతున్న విషయాన్ని పట్టించుకోకుండానే బస్సు కాస్త ముందుకు కదిలింది. కానీ అందులో ఉన్న ప్రయాణికులు మాత్రం బస్సు ఆపి కిందికి దిగి వచ్చి ఆడపిల్లను ఏడిపిస్తున్న ఆకతాయికి బుద్ధి చెప్పారు. దారుణంగా చితక బాదారు.  ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది . అమ్మాయిని ఏడిపించిన కామాంధుడికి అక్కడున్న బస్సులోని ప్రయాణికులు సరిగ్గా బుద్ధి చెప్పారు అంటూ నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్ళింది అన్నది తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక నిందితుడు ఎవరో అని కనుక్కునే పనిలో పడ్డారు.
" style="height: 434px;">



RRR Telugu Movie Review Rating

ఆ "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ "రావణాసుర" మూవీ..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>