HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgమన పాత కాలపు ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మంచివి. అవి ఇప్పుడు మళ్ళీ వాడుకలోకి వస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీల నుంచి సామాన్యుల దాకా తృణధాన్యాలు ఆహారంగా తీసుకోవడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు.ఇక ఈ చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా రాగులలో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్ ఇంకా కొవ్వు పదార్థాలతో పాటు బి విటమిన్లు, ఐరన్ లాంటివి ఎక్కువగా ఉన్నాయి. మన ఎముకల ధృత్వానికి, రక్తహీనతకు సూపర్ ఫుడ్ రాగులు. అయితే రాగులను ఏ విధంగా ఆHEALTH{#}Uthapam;Iron;Mixie;Gas Stove;Cholesterolఈ టేస్టీ ఫుడ్ తింటే భయంకర జబ్బులన్నీ మాయం?ఈ టేస్టీ ఫుడ్ తింటే భయంకర జబ్బులన్నీ మాయం?HEALTH{#}Uthapam;Iron;Mixie;Gas Stove;CholesterolFri, 28 Apr 2023 19:12:07 GMTమన పాత కాలపు ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మంచివి. అవి ఇప్పుడు మళ్ళీ వాడుకలోకి వస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీల నుంచి సామాన్యుల దాకా తృణధాన్యాలు ఆహారంగా తీసుకోవడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు.ఇక ఈ చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా రాగులలో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్ ఇంకా కొవ్వు పదార్థాలతో పాటు బి విటమిన్లు, ఐరన్ లాంటివి ఎక్కువగా ఉన్నాయి. మన ఎముకల ధృత్వానికి, రక్తహీనతకు సూపర్ ఫుడ్ రాగులు. అయితే రాగులను ఏ విధంగా ఆహారంగా తీసుకున్నా చాలా వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. రాగి ఇడ్లి, రాగి దోశ ఇంకా రాగి ఊతప్పం వంటి టిఫిన్స్ తో పాటు.. జావ వంటి వాటిని కూడా సులభంగా తయారు చేసుకుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ఈ రాగి జావను ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు ఈ రాగి జావ టెస్ట్ ఉండదు అంటూ దూరం జరుగుతూ ఉంటారు. కాబట్టి పిల్లలు, పెద్దలుకి నచ్చే విధంగా రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన రాగి ఖర్జూరం జావను తయారు చేసుకొని తాగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.దీన్ని తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.


ఫస్ట్ ఖర్జురం నుంచి గింజలు తీసుకుని వాటిని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నెను పెట్టుకోవాలి. తరువాత అర కప్పు పాలు పోసుకుని గింజలు తీసుకున్న ఖర్జూరాలను వేసి ఉడికించాలి.అవి బాగా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసుకుని వాటిని చల్లారబెట్టుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ గిన్నెను తీసుకుని రాగిపిండి ఇంకా కొంచెం నీరు పోసుకుని వాటిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత తీసుకుని నీరు మొత్తాన్ని పోసుకుని స్టవ్ మీద పెట్టి.. దగ్గరగా వచ్చే దాకా ఉడికించండి.ఆ రాగి పిండి ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న ఖర్జూరం పలు పేస్ట్ వేసుకుని , మిగిలిన పాలని వేసి బాగా కలుపుకోవాలి. అది ఉడికిన తర్వాత యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి.అలాగే మరికొంచెం సేపు రాగి ఖర్జూరం ఉడికించి స్టవ్ ఆపి పక్కకు పెట్టుకోవాలి. అంతే రాగి ఖర్జూరం జావ రెడీ అయిపోతుంది. తరువాత దీనిని గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.



RRR Telugu Movie Review Rating

వైరల్ అవుతున్న "రామబాణం" మూవీ వర్కింగ్ స్టిల్స్..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>