MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jio-cinema-ott3ed55ea2-2f67-41dc-81fb-42e464376461-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jio-cinema-ott3ed55ea2-2f67-41dc-81fb-42e464376461-415x250-IndiaHerald.jpgడిజిటల్ కంటెంట్స్ ఎక్కువగా ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఓటీటి దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. అలాగే పలు సినిమాల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఓటీటి లు కూడా ఈ మధ్యకాలంలో బాగానే పుట్టుకొస్తున్నాయి. ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా ఆధిపత్యం ఎలా ఇస్తున్న వాటిలో అమెజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్ వంటివి బాగా దూసుకుపోతున్నాయి. ఇక తెలుగు తమిళ్ డిజిటల్ రైట్ మార్కెట్లో మాత్రం మహా ఎక్కువగా ఫోకస్ పెట్టింది. జి ఫైవ్ ,సోనీ లీవ్ ,ఎంఎక్స్ ప్లేయర్ వంటివి ఓటిటి JIO CINEMA OTT{#}Reliance;television;contract;Jio;Maha;Telugu;Audience;INTERNATIONAL;News;Indianజియో.. ఓటిటి వల్ల ఇతర ఓటీటి లకు దెబ్బ పడేనా..?జియో.. ఓటిటి వల్ల ఇతర ఓటీటి లకు దెబ్బ పడేనా..?JIO CINEMA OTT{#}Reliance;television;contract;Jio;Maha;Telugu;Audience;INTERNATIONAL;News;IndianFri, 28 Apr 2023 09:00:00 GMTడిజిటల్ కంటెంట్స్ ఎక్కువగా ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఓటీటి దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. అలాగే పలు సినిమాల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఓటీటి లు కూడా ఈ మధ్యకాలంలో బాగానే పుట్టుకొస్తున్నాయి. ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా ఆధిపత్యం ఎలా ఇస్తున్న వాటిలో అమెజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్ వంటివి బాగా దూసుకుపోతున్నాయి. ఇక తెలుగు తమిళ్ డిజిటల్ రైట్ మార్కెట్లో మాత్రం మహా ఎక్కువగా ఫోకస్ పెట్టింది. జి ఫైవ్ ,సోనీ లీవ్ ,ఎంఎక్స్ ప్లేయర్ వంటివి ఓటిటి ప్లాట్ఫాంస్కు కాస్త డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు.


దీంతో డిజిటల్ రైట్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడుతున్నాయి. ఓటిటి సంస్థలు పోటీపడి కొన్ని కోట్ల రూపాయలు చెల్లిస్తూ స్టార్ హీరోల సినిమాలను డిజిటల్ రైడర్ కి కొనుగోలు చేస్తున్నాయి. వీటి ద్వారా యూజర్స్ సబ్స్క్రిప్షన్స్ భారీగా పెరిగిపోతున్నారని సమాచారం. ఇప్పుడు వీటన్నిటికీ కాంపిటీషన్ గా జియో సినిమా మార్కెట్లోకి విడుదల కావడం జరిగింది. ఈ ఏడాది ఐపీఎల్ హక్కులన్నీ జియో సినిమాని సొంతం చేసుకున్నది గతంలో హాట్స్టార్ దగ్గర ఐపీఎల్ హక్కులు ఉండేవి అయితే ఈసారి వారి కంటే ఎక్కువగా చెల్లించి మరి జియో సంస్థ వాటిని చెల్లించుకుంది.


దీంతో ఐపీఎల్ మ్యాచ్లను ఫ్రీగా చూసే సదుపాయాన్ని కల్పించింది దీంతో ఒక్కసారిగా కోట్లాదిమంది సబ్స్క్రైబర్లు జియో సినిమా యాప్ ను ఉపయోగిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరొక బిగ్ డీల్ జియో సినిమా చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ హై స్టాండర్డ్ వెబ్ సిరీస్ లని నిర్మించే వార్నర్ బ్రదర్స్ తో జియో సినిమా వాయ్ కామ్ 18 ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. వార్నర్ బ్రదర్స్ నుంచి వచ్చిన గేమ్స్ ఆఫ్ టోన్స్ సక్సేషన్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ స్టోరీస్ రిలయన్స్ వారి జియో సినిమాలో అందుబాటులో ఉన్నాయి. అలాగే హెచ్పిఓ ఒరిజినల్ మ్యాక్స్ ఒరిజినల్ వార్నర్ బ్రదర్ టెలివిజన్ సిరీస్లను కూడా ఇందులోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

రాయలసీమ : ఫోన్ రావటం ఆలస్యమయ్యుంటేనా ?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>