EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india9321b7a3-2554-41f8-ab3a-2f9d80f68786-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india9321b7a3-2554-41f8-ab3a-2f9d80f68786-415x250-IndiaHerald.jpgభారతదేశాన్ని తమ శక్తియుక్తులతో, తెలివితేటలతో ప్రపంచ దేశాలు అన్నిటిలోనూ నెంబర్.1గా నిలపాల్సింది పోయి, కొన్ని సీనియర్ పార్టీలు కూడా అమెరికన్, యూరప్ ని ఫాలో అయ్యి, ఆ దేశాన్ని ఈ దేశాన్ని ఫాలో అవుతూ ఫాలోవర్ గా మిగిల్చారు తప్ప క్రియేటర్ గా మార్చలేదు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా ప్రపంచానికి మేధోవలస జరుగుతున్న దేశంగా ఉండి కూడా మన దగ్గర ఎందుకు మార్పులు చేసుకోకూడదని ఆలోచించలేదు. దాని పర్యావసనం డిపెండెంట్ కంట్రీగా మిగిలిపోయింది భారతదేశం. అమెరికా అలా ఉంది దాన్ని అందుకోవాలి, చైనా ఇలా ఉందINDIA{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Europe countries;Kanna Lakshminarayana;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;American Samoa;Population;March;Indiaగ్రేట్‌: ప్రపంచ రికార్డులు నెలకొల్పుతున్న భారత్‌?గ్రేట్‌: ప్రపంచ రికార్డులు నెలకొల్పుతున్న భారత్‌?INDIA{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Europe countries;Kanna Lakshminarayana;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;American Samoa;Population;March;IndiaFri, 28 Apr 2023 09:00:00 GMTభారతదేశాన్ని తమ శక్తియుక్తులతో, తెలివితేటలతో ప్రపంచ దేశాలు అన్నిటిలోనూ నెంబర్.1గా నిలపాల్సింది పోయి, కొన్ని  సీనియర్ పార్టీలు కూడా అమెరికన్, యూరప్ ని ఫాలో అయ్యి, ఆ దేశాన్ని ఈ దేశాన్ని ఫాలో అవుతూ ఫాలోవర్ గా మిగిల్చారు తప్ప క్రియేటర్ గా మార్చలేదు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా ప్రపంచానికి మేధోవలస జరుగుతున్న దేశంగా ఉండి కూడా మన దగ్గర ఎందుకు మార్పులు చేసుకోకూడదని ఆలోచించలేదు.


దాని పర్యావసనం డిపెండెంట్ కంట్రీగా మిగిలిపోయింది భారతదేశం. అమెరికా అలా ఉంది దాన్ని అందుకోవాలి, చైనా ఇలా ఉంది దీన్ని అందుకోవాలి అని ఆలోచించింది తప్ప తన గురించి తాను తెలుసుకోలేక పోయిందని మేధావుల అభిప్రాయం. అయినా సరే అలాంటి మన భారతదేశంలో అణు పరీక్షలు దగ్గర నుంచి వచ్చిన మార్పు ఒక ఎత్తైతే, టెక్నాలజీ పరంగా అమెరికా, బ్రిటన్ లు కూడా సాధించలేనంత వేగాన్ని భారత్ ఇప్పుడు సాధిస్తుంది.


సామాన్య పేద ప్రజల దగ్గర నుంచి కూడా, అన్ని చిన్న వర్గాలు కూడా ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్ కోసం క్యూఆర్ కోడ్ ను వాడుతున్నటువంటి వేళ టెక్నాలజీలో భారత్ గతంలో కన్నా ఎంతో అభివృద్ధి సాధించిందని, అది అన్ని వర్గాల వారు కూడా అందుకోగలుగుతున్నారని ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. దానికి సజీవ సాక్ష్యంగా మనీ పర్పస్ వాడే యూపీఐ ట్రాన్సాక్షన్లలో, అది మొదలైనప్పటినుండి చూస్తే హైయెస్ట్ రికార్డును నెలకొల్పింది భారత్.


లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్ రికార్డును చూస్తే 870 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగి, అతి పెద్ద రికార్డు గా నిలిచింది. దాని ద్వారా బదిలీ అయిన డబ్బులు 14.05 లక్షలు కోట్లు అని తెలుస్తుంది. అంటే 14.05 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఒక్క మార్చి నెలలో జరగడం అతిపెద్ద విశేషం. 29-30 కోట్ల ట్రాన్సాక్షన్లు రోజుకి నడుస్తున్నాయి. ఇది భారతదేశం సాధించినటువంటి, సాధిస్తున్నటువంటి సాంకేతిక ఆర్థిక విప్లవం.



RRR Telugu Movie Review Rating

రాయలసీమ : ఫోన్ రావటం ఆలస్యమయ్యుంటేనా ?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>