Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e4fc073b-8ae5-4176-b26d-1368261a7b7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e4fc073b-8ae5-4176-b26d-1368261a7b7b-415x250-IndiaHerald.jpgఅక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ''ఏజెంట్''.. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ కూడా ఎంతగానో అయితే ఎదురు చూసారు.. అలాగే అఖిల్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకుని మరీ ఈ సినిమాను చేసాడు.. ఈయన రెండేళ్ల కష్టంతో ఈ సినిమా చేసి భారీ హోప్స్ ను అయితే పెట్టుకున్నాడు. మరి ఎట్టకేలకు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ''ఏజెంట్'' సినిమా ఈ రోజు థియేటర్స్ లో విడుదల అయ్యింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ అకSocialstars lifestyle {#}Amala Akkineni;Akkineni Nagarjuna;surender reddy;akhil akkineni;sree;Reddy;Hero;Director;Cinemaఅఖిల్ సినిమా విషయంలో ఫలించని నాగార్జున పూజలు...!!అఖిల్ సినిమా విషయంలో ఫలించని నాగార్జున పూజలు...!!Socialstars lifestyle {#}Amala Akkineni;Akkineni Nagarjuna;surender reddy;akhil akkineni;sree;Reddy;Hero;Director;CinemaFri, 28 Apr 2023 22:52:49 GMTఅక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ''ఏజెంట్''.. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ సినిమాల ను ఇష్టపడే ఆడియెన్స్ కూడా ఎంతగానో అయితే ఎదురు చూసారు..

అలాగే అఖిల్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకుని మరీ ఈ సినిమాను చేసాడు.. ఈయన రెండేళ్ల కష్టం తో ఈ సినిమా చేసి భారీ హోప్స్ ను అయితే పెట్టుకున్నాడు.

మరి ఎట్టకేలకు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ''ఏజెంట్'' సినిమా ఈ రోజు థియేటర్స్ లో విడుదల అయ్యింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ అక్కినేని హీరో ఖాతాలో మరో ప్లాప్ పడినట్టే అని తెలుస్తుంది... ఎందుకంటే మొదటి షోతోనే ఈ సినిమా నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి అఖిల్ కు మరో ప్లాప్ ను ఇచ్చాడు.. ఇప్పటికే వరుస ప్లాపుల తో అఖిల్ టాలెంట్ ఉన్న కానీ వెనుకబడి పోతున్నాడు.. మళ్ళీ ఇప్పుడు కూడా ప్లాప్ రావడం తో బాగా నిరాశ చెందుతున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మించగా తనయుడు సినిమా కోసం నాగార్జున, అమల తిరుమల శ్రీ వారిని కూడా దర్శించు కున్నారు.గురువారం అక్కడ పూజలు కూడా చేసారు.. అఖిల్సినిమా కోసం నాగార్జున సపోర్ట్ ఏ మాత్రం కూడా తీసుకోలేదు. నాగ్ కూడా షూటింగ్ కూడా అంతగా రాలేదు... అఖిల్ మీద అంతా భారం వేసి వదిలేసాడు. అయితే ఈ సినిమా కు మిక్స్డ్ టాక్ వచ్చింది. కథ పరంగా ఏ మాత్రం  కూడా దమ్ములేకుండా కేవలం హీరో పాత్ర మీదనే దృష్టి పెట్టడంతో ఫెయిల్ అయ్యాడు. అఖిల్ కాన్ఫిడెంట్ కూడా ఈ సినిమాకు ఏమాత్రం పని చేయలేదు..



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో ఆ హీరోయిన్ సారీ చెప్పిన ఎన్టీఆర్...!!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>