MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil1eee4fc8-79f7-4ef5-9e6a-32dbd290eecc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil1eee4fc8-79f7-4ef5-9e6a-32dbd290eecc-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ తాజాగా అదిరిపోయే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత అఖిల్ హీరో గా రూపొందిన మూవీ కావడంతో ఈ మూవీ పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ భారీ అంచనాలు కలిగిన మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిలAkhil{#}cinema theater;Mammootty;anil music;Sakshi;Industry;Darsakudu;Reddy;Posters;Hero;Heroine;Director;Cinema;Success;akhil akkineniఏజెంట్ "యూఎస్ఏ" ప్రీమియర్స్ కలెక్షన్స్ వివరాలు ఇవే..!ఏజెంట్ "యూఎస్ఏ" ప్రీమియర్స్ కలెక్షన్స్ వివరాలు ఇవే..!Akhil{#}cinema theater;Mammootty;anil music;Sakshi;Industry;Darsakudu;Reddy;Posters;Hero;Heroine;Director;Cinema;Success;akhil akkineniFri, 28 Apr 2023 11:39:33 GMTఅక్కినేని అఖిల్ తాజాగా అదిరిపోయే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత అఖిల్ హీరో గా రూపొందిన మూవీ కావడంతో ఈ మూవీ పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ భారీ అంచనాలు కలిగిన మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న మమ్ముట్టిమూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. 

ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఈ రోజు అనగా ఏప్రిల్ 28 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని "యు ఎస్ ఏ" లో కూడా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ యొక్క "యూ ఎస్ ఏ" హక్కులను "ప్రత్యంగిరా సినిమాస్" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ సంస్థ భారీ ఎత్తున విడుదల చేసింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క "యూ ఎస్ ఏ" ప్రీమియర్స్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ "యూ ఎస్ ఏ" ప్రీమియర్స్ కలెక్షన్స్ కు సంబంధించి ఈ చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ ద్వారా ఈ మూవీ యొక్క "యూ ఎస్ ఏ" ప్రీమియర్స్ కు ఇప్పటికే 100 కే ప్లస్ కలెక్షన్ లు వచ్చినట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.



RRR Telugu Movie Review Rating

సీక్రెట్ ప్లేస్ లో టాటూ వేయించుకున్న సంయుక్త.. దాని అర్ధమేంటో తెలుసా..!?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>