MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/payalrajput-movie15284af3-fac9-4318-b16e-8879682e6c2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/payalrajput-movie15284af3-fac9-4318-b16e-8879682e6c2d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది కి మాత్రమే దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతూ ఉంటాయి. అలా దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అతి కొద్ది మంది దర్శకులలో అజయ్ భూపతి ఒకరు. ఈయన ఆర్ ఎక్స్ 100 మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే సూపర్ సక్సajay{#}Payal Rajput;ajay;kartikeya;RX100;Sea;karthikeya;tuesday;Success;Posters;Industry;Heroine;Blockbuster hit;Darsakudu;Director;Box office;Cinema"మంగళవారం" మూవీలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయా..?"మంగళవారం" మూవీలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయా..?ajay{#}Payal Rajput;ajay;kartikeya;RX100;Sea;karthikeya;tuesday;Success;Posters;Industry;Heroine;Blockbuster hit;Darsakudu;Director;Box office;CinemaThu, 27 Apr 2023 13:48:33 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది కి మాత్రమే దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతూ ఉంటాయి. అలా దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అతి కొద్ది మంది దర్శకులలో అజయ్ భూపతి ఒకరు.

ఈయన ఆర్ ఎక్స్ 100 మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ లో కార్తికేయ హీరో గా నటించగా ... పాయల్ రాజ్పుత్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు మహా సముద్రం మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఇలా మొదటి మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ... రెండవ మూవీ తో అపజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అజయ్ భూపతి ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మంగళవారం అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

 తాజాగా మంగళవారం మూవీ యూనిట్ ఈ మూవీ నుండి పాయల్ కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో పాయల్ వెనుక నుండి ఉన్న ఫోటోను ఈ చిత్ర బంధం విడుదల చేసింది. ఇందులో పాయల్ ఏ మాత్రం బట్టలు లేకుండా ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా ఉంటే ఈ మూవీ లో అదిరిపోయే బోల్డ్ కంటెంట్ చాలా వరకు ఉండబోతున్నట్లు ... కాకపోతే ఆ బోల్డ్ కంటెంట్ ను చాలా స్ట్రాంగ్ కంటెంట్ తో ... అలాగే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో అజయ్ భూపతి ముందుకు తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.





RRR Telugu Movie Review Rating

పొట్టి ఎల్లో కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో మైమరపిస్తున్న సదా..!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>