MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allarinaresh-gopichandc46f53ea-f9ff-441e-b56f-4974f161b829-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allarinaresh-gopichandc46f53ea-f9ff-441e-b56f-4974f161b829-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ ఎక్కువ శాతం వైవిధ్యమైన కథాంశాలతో రూపొందే మూవీ లలో నటించడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందిన నాంది మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లో నరేష్ నటన కు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల naresh{#}Naresh;allari naresh;Joseph Vijay;Posters;Industry;Telugu;Box office;Hero;Cinemaనరేష్ "ఉగ్రం" టైటిల్ సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!నరేష్ "ఉగ్రం" టైటిల్ సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!naresh{#}Naresh;allari naresh;Joseph Vijay;Posters;Industry;Telugu;Box office;Hero;CinemaThu, 27 Apr 2023 14:01:49 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నటుడి గా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ ఎక్కువ శాతం వైవిధ్యమైన కథాంశాలతో రూపొందే మూవీ లలో నటించడానికి ఎక్కువ గా ప్రాముఖ్యత ఇస్తున్నాడు .

 అందులో భాగంగా కొంత కాలం క్రితం విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందిన నాంది మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లో నరేష్ నటన కు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈ నటుడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే మూవీ లో హీరో గా నటించాడు . ఈ మూవీ కూడా వైవిధ్యమైన కథతో ... వైవిధ్యమైన కథాంశంతో సాగే సినిమా.  ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయంగా నిలిచింది .

ఇలా వరుసగా డిఫరెంట్ కతంశాలతో రూపొందే మూవీ లలో నటిస్తున్న నరేష్ తాజాగా ఉగ్రం అనే మరో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన మూవీ లో హీరో గా నటించాడు. విజయ్ కనకమెడల దర్శకత్వం వహించిన ఈ మూవీ ని షైన్ స్క్రీన్ సంస్థ నిర్మించింది. ఈ మూవీ ని మే 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఉగ్రం టైటిల్ సాంగ్ ను ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.





RRR Telugu Movie Review Rating

పొట్టి ఎల్లో కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో మైమరపిస్తున్న సదా..!

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>