MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha053a9e54-e84e-4bb5-adc9-a8743971e86a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha053a9e54-e84e-4bb5-adc9-a8743971e86a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మని సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. 1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాపsai{#}Amarnath K Menon;Karthik;Beautiful;cinema theater;Box office;Hero;Cinema6 రోజుల్లో "విరూపాక్ష" మూవీకి ప్రపంచవ్యాప్తంగా లభించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!6 రోజుల్లో "విరూపాక్ష" మూవీకి ప్రపంచవ్యాప్తంగా లభించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!sai{#}Amarnath K Menon;Karthik;Beautiful;cinema theater;Box office;Hero;CinemaThu, 27 Apr 2023 15:12:07 GMTటాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మని సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.35 కోట్ల షేర్ ... 11.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.30  కోట్ల షేర్ ... 12.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.17 కోట్ల షేర్ ... 12.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.53 కోట్ల షేర్ ... 6.35  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.32 కోట్ల షేర్ ... 6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.24 కోట్ల షేర్ ... 4.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 29.91 కోట్ల షేర్ ... 53.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.





RRR Telugu Movie Review Rating

'విరుపాక్ష' డైరెక్టర్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్..?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ టార్గెట్‌ ఆయనే?

జాగ్రత్త: ఆ భూములు కొన్నా.. చెల్లవు?

కమ్మవారే.. జగన్‌ను కాపాడుతున్నారా?

ఇండియా.. ప్లీజ్.. రష్యాకు హెల్ప్‌ చేయొద్దు?

చైనా, తైవాన్ యుద్ధం: ఇంగ్లీష్‌కు ఫుల్‌ డిమాండ్‌?

బ్రిటన్‌: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>